బయోటెక్ హబ్‌గా హైదరాబాద్

యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దిగ్గజ బయో టెక్ కంపెనీ ఆమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ హైదరాబాద్ లో తమ న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించిందని, అమ్జెన్ కార్యకలాపాల విస్తరణతో…








