తెలంగాణ ప్రాజెక్టుల బాధ్యత కిషన్ రెడ్డిదే

రాష్ట్రంలో తుగ్లక్ మాదిరిగా పాలన సాధ్యంకాని హామీలిచి అధికారంలోకి వొచ్చారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారు.. మోదీని విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదు.. మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస సోయి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఏనాడు ప్రజల…








