Category ముఖ్యాంశాలు

‌పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం

దావోస్‌లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించాం •గ్రీన్‌ ‌పవర్‌,  ఎంఎస్‌ఎంఈ  ‌పాలసీలకు అద్భుత స్పందన •డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు విజ్ఞప్తి •యూరోపియన్‌ ‌యూనియన్‌ అధ్యక్షుడితో భేటీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పెట్టుబడులకు యువ రాష్ట్రమైన తెలం గాణ స్వర్గధామం లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. యూరోపియన్‌…

గత పదేళ్లలో టన్నెల్‌ ఎం‌దుకు పూర్తి చేయలేదు

హరీష్‌ ‌రావు అసలు విషయాలు మాట్లాడాలి మండిపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్‌ ‌పనులు చేశామని హరీష్‌ ‌రావు అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19…

గ్లోబల్‌ ‌లీడర్‌ ‌షిప్‌లో యువతదే కీలక పాత్ర

Youth play a key role in global leadership

యువత శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి •సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీలో దేశం కొత్త ఒరవడి :కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : యువత శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌పిలుపునిచ్చారు. గ్లోబల్‌ ‌లీడర్‌ ‌షిప్‌లో యువతదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం…

దేశ రక్షణ బాధ్యత యువతదే..

దేశ రక్షణకు అవసరమైన ఇంజినీర్లను తయారుచేస్తాం.. •హైదరాబాద్‌-‌బెంగళూరు డిఫెన్స్ ఇం‌డస్ట్రియల్‌ ‌కారిడార్‌గా ప్రకటించాలి •నేషనల్‌ ‌సైన్స్ ‌డే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •హాజరైన కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : మనదేశ రక్షణ భాధ్యత యువతీ యవకులదేనని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌…

కేంద్ర మంత్రిగా తెలంగాణకు మీరేం చేశారు?

కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ 9 ‌పేజీల లేఖ ప్రాజెక్టుపై కిషన్‌రెడ్డిని, ప్రధానిని కలిసిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం మెట్రో విస్తరణకు ఐదు కారిడార్ల ప్రతిపాదలను చేశామని వివరణ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని లేఖలో పేర్కొన్న సీఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డికి 9…

ఎమ్మెల్యే హరీష్‌ ‌రావును అడ్డుకున్న పోలీసులు

•రోడ్డుపై బైఠాయించి బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల నిరసన మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు వద్దకు మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, జగదీశ్‌ ‌రెడ్డి, నిరంజన్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌ ‌రెడ్డితో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. అయితే సొరం గంలోకి వెళ్లనీయకుండా హరీష్‌…

ఎస్‌ఎల్‌బిసి సహాయక చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం

ఆరు రోజుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. •మంత్రులు ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప చేసిందేమిటి? •8 మంది ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికల ప్రచారం ముఖ్యమా? •రేవంత్‌ ‌రెడ్డికి ఇక్కడికొచ్చి చూసే టైం లేదా? •ఎస్‌ఎల్బిసి టన్నెల్‌ ‌వద్ద మాజీ మంత్రి  హరీష్‌ ‌రావు నాగర్‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ‌లో చిక్కుపోయిన…

ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు

•రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చింది బీఆర్‌ఎస్‌.. •వడ్డీలు కడుతూ దశలవారుగా ఇచ్చిన హామీలు అమలు.. •వనపర్తి లో 721 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు… : రాష్ట్ర అబ్కారి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ ‌లేదని రాష్ట్ర అబ్కారి,…

మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి

గనుల విభాగంలో ఆత్మనిర్భరత కోసం కృషి యాక్షన్‌ ‌విధానంతో రాష్ట్రాలకు రూ 4.15 లక్షల కోట్ల లబ్ధి: కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 :  పదేళ్లుగా మోదీ నాయకత్వంతో మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి సాధిస్తున్నామని, ఈ రంగంలో తీసుకున్న సంస్కరణల కారణంగా.. ఎక్స్‌ప్లొరేషన్‌ ‌ప్రకియను కూడా వేగవంతం చేశామని…