Category ముఖ్యాంశాలు

చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వట్టి మాటలే

˜నీటిని అక్రమంగా తరలించే యత్నం ˜చంద్రబాబు కుట్రలకు బిజేపీ వత్తాసు..చోద్యం చూస్తున్న సీఎం రేవంత్‌ ˜సీఎం రేవంత్‌ కు బిజేపిని ప్రశ్నించే  తెలివి లేదు.. ˜మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యలు సిద్దిపేట, ప్రజాతంత్ర, 5 : ఏపీ సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వట్టి మాటలేనని మాజీ మంత్రి తన్నీరు…

15 ‌నెలల్లోనే ..రూ. 1.65 లక్షల కోట్ల అప్పు

అప్పులు చేసి జేబులు నింపుకుంటున్న సీఎం రేవంత్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 5 : నాడు బీఆర్‌ఎస్‌ ‌చేసిన అప్పులపై ప్రశ్నించిన కాంగ్రెస్‌ ‌పార్టీ.. నేడు 15 నెలల కాలంలోనే రూ. 1.65 లక్షల కోట్లు అప్పులు చేశారని మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు.  నాడు అప్పు చేసి 70…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

రెండో ప్రాధాన్యత వోట్లతో మెజారిటీ సాధించిన అంజిరెడ్డి కరీంనగర్‌ ప్రజాతంత్ర, మార్చి 5 : కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి విజయం సాధించారు.  హోరా హోరీగా కొనసాగిన పోరులో రెండో ప్రాధాన్యత వోట్లతో ఆయన గెలుపొందారు. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపో యారు. కాంగ్రెస్‌…

రాహుల్‌ ‌తో పోల్చుకునే స్థాయి మల్లన్నకు లేదు..

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌గొంతుకై మాట్లాడుతున్నారు..మంత్రి సీతక్క ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 5: ఎఐసీసీ అధినేత రాహుల్‌గాంధీతో తీన్మార్‌ ‌మల్లన్న పోల్చుకునే స్థాయి అతనికి లేదని మంత్రి సీతక్క అన్నారు. మల్లన్న వ్యాఖ్యలపై ఆమె బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తల శ్రమతో కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిందని తెలిపారు. కొందరు నేతలు బీజేపీ,…

అం‌తర్గత విషయాలు బయట చర్చిస్తే ఖబడ్దార్‌

‌నటనలు మాని…పార్టీకోసం పనిచేయండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 5 : పార్టీ అంతర్గత విషయాలపై బయట చర్చ పెట్టొద్దని కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ‌చార్జి నాక్షి నటరాజన్‌ ‌సూచించారు. అంతర్గత విషయాలపై బయట చర్చ పెట్టిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ అనుబంధ సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. నివేదికలు…

హస్తినలో గుభాళించిన తెలంగాణ సంస్కృతి

చేనేత కళాకారుల ప్రతిభను ప్రశంసించిన రాష్ట్రపతి ˜అందరినీ ఆకట్టుకున్న ‘‘గుస్సాడి’’ నృత్యం ˜నేటి నుంచి దిల్లీలో ‘‘వివిధతా కా అమృత్‌ మహోత్సవ్‌’’ ˜తెలంగాణకు ప్రత్యేకంగా పెవిలియన్‌ ఏర్పాటు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 5 : రాష్ట్రపతి భవన్లో ‘‘వివిధతా కా అమృత్‌ మహోత్సవ్‌’’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్‌, ఉప ముఖ్య మంత్రి. బుధవారం భారత…

రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగాం

ఈ విజయం చిరస్మరణీయం •మా బాధ్యతను మరింత పెంచింది •కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 5 : తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని, ప్రజాదరణను మరోసారి స్పష్టంగా చాటిందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ ‌రెడ్డి…

నేటి ఇంటర్‌ పరీక్షలకు అంతా సిద్ధం

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన బోర్డు ˜మొత్తం 1,532 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ˜సిసి కెమరాలతో కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షణ ˜నిమిషం నిబంధన ఎత్తివేత..5 నిముషాల వరకు అనుమతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు పది లక్షల మంది…

ప్రభుత్వ భూముల విక్రయానికి పన్నాగం

నాడు భూములు అమ్మొద్దంటూ రేవంత్‌ రెడ్డి సుద్దులు.. నేడు అమ్మకానికి ప్రభుత్వం టెండర్లు: మాజీ మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4: భూముల అమ్మకంపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు రేవంత్‌ క్షమాపణలు చేప్పాలని మాజీ మంత్రి హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. ప్రతీ అంశంలో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి…