Category ముఖ్యాంశాలు

తెలంగాణకు రక్షణ కవచం బిఆర్‌ఎస్సే..

14 నెలలకాలంలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ప్రజా శ్రేయస్సు కోసం మరింతగా పోరాడుదాం… ఏప్రిల్‌ 27న వరంగల్‌లో లక్షలాది మందితో వరంగల్‌లో భారీ బహిరంగ సభ తెలంగాణ సమాజం గర్వించేలా బిఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకలు బిఆర్‌ఎస్‌ తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ ఎర్రవెల్లిలో బిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో బిఆర్‌ఎస్‌, మాజీ సీఎం అధినేత కేసీఆర్‌…

వొచ్చేవారం నుంచి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

అర్హులందికీ రేషన్‌ కార్డులు ఇస్తాం.. ˜రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం / పాలేరు, ప్రజాతంత్ర, మార్చి 7  : రాష్ట్రవ్యాప్తంగా వొచ్చే వారం నుంచి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శుక్రవారం…

ప్రజా భవన్‌ ‌లో నేడు అన్ని పార్టీల ఎంపీల సమావేశం

కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  మార్చి 7 :  కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు  అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్‌ ‌లో…

నేడు లక్షమంది మహిళలతో భారీ బహిరంగ సభ

•పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లో మహిళా దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు •మంత్రి సీతక్క అధ్యక్షతన సభ నిర్వహణ •ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి •డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు •ఇందిరా మహిళా శక్తి మిషన్‌-2025 ఆవిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజతంత్ర, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం…

ద‌క్షిణాదిపై ప్ర‌తీకారానికి బిజెపి కుట్ర

అందుకే డీ లిమిటేషన్‌తో సీట్ల తగ్గింపునకు ఎత్తులు దక్షిణ భారతంలో బిజెపికి 29 ఎంపి సీట్లే.. ఎక్కడా అధికారంలో లేకపోవడంతో కక్ష తీర్చుకునే యత్నం డీలిమిటేషన్‌తో  ఉత్తరాది రాష్ట్రాల‌కు మేలు మోదీకి ఈడీ, సీబీఐ, ఇన్‌కం టాక్స్‌లు అనుబంధ సంఘాలు ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ, ప్ర‌జాతంత్ర‌, మార్చి7:…

రాష్ట్రంలో 10,950  ఉద్యోగ నియామ‌కాలకు గ్రీన్ సిగ్న‌ల్‌

ఉగాది నుంచి భూభార‌తి అమ‌లు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా మంత్రి వ‌ర్గ భేటీ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం తెలంగాణ‌ కేబినెట్‌స‌మావేశంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ముసాయిదా బిల్లును ఆమోదించిన‌ట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ‌ రెవెన్యూ శాఖ బ‌లోపేతానికి  ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌ని అన్నారు.…

సీఎం గాలి మాటలకు సమాధానం చెప్పాలా?

మీడియాతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 :  సీఎం రేవంత్‌ రెడ్డి గాలి మాటలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని,  సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. హోటల్‌ తాజ్‌ వివాంట వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నా…

రాష్ట్రంలో బిజెపినే ప్రత్యమ్నాయం కానుందా !

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ …‌బీఆర్‌ఎస్‌అ‌స్త్రసన్యాసం ..? మండువ రవీందర్‌రావు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా బిజెపి విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువే అయినప్పటికీ ఎనిమిది స్థానాలను, ఆ తర్వాత ఆరునెలలకే వొచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మరో ఎనిమిది ఎంపీ స్థానాలను, ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ  స్థానాలను…

వికసిత భారత్‌ సాకారంలో మహిళలు భాగస్వాములు కావాలి

˜సైన్యంలో మహిళలు దుర్గామాతలుగా దేశాన్నిరక్షిస్తున్నారు. ˜దేశ చరిత్రను మహిళలు తిరగరాయాలి : కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 :  దేశ మైనింగ్‌ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న నారీమణుల మధ్య ఈ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. మైనింగ్‌ రంగం మాత్రమే కాకుండా…