జూబ్లీలో కాంగ్రెస్ విజయం… బిఆర్ఎస్కు గడ్డు కాలం

…

…

– తెలంగాణ భవిష్యత్‌కు రోడ్ మ్యాప్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసు కుంటున్న సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 నిర్వహించుకుం టున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్నారు. శుక్రవారం ఆయన అధికార్లతో స మీక్షా సమావేశంలో ప్రసంగిస్తూ డిసెంబర్…
– మాకు కొత్త బలాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది – ప్రత్యామ్నాయం మేమే అని ప్రజలు నిరూపించారు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఎన్నికలో తమ పార్టీకి గణనీయమైన ఓటు శాతం నమోదైందని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త బలాన్ని ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

– తెలంగాణలో డబ్బులు పంచి గెలిచారు – రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మరింత విస్తరిస్తుంది I బీహార్, జూబ్లీహిల్స్ ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: బీహార్‌లో ఎన్డీయే ప్రభంజనం కనబడుతోందని, ఎన్డీయే ప్రభుత్వం ద్వారా జరిగిన అభివృద్ధికి ప్రజలు పట్టం గట్టారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి…

– మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – పార్టీ గెలుపు కోసం కృషి చేసిన అందరికీ అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం…

– జూబ్లీహిల్స్ గెలుపుతో కాంగ్రెస్‌లో ఉత్సాహం – వరుసగా రెండు సీట్లు గెలుచుకున్న ఘనత – కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌తో నగరంలో ఖాతా హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది. ఈ ఎన్నికకు సంబంధించి చివరి…

– రేవంత్ రెడ్డి కార్యదీక్షకు జూబ్లీహిల్స్ ఫలితం నిలువుటద్దం – సమష్టి కృషితో సత్ఫలితాలు సాధించాం ` విజేత నవీన్ యాదవ్‌కు అభినందనలు – రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారన్న…

బీఆర్ఎస్ వోట్ షేర్ దాదాపుగా స్థిరంగా ఉంది..కాంగ్రెస్ వోట్ షేర్ కూడా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ సారీ ఫలితాలను గమనిస్తే బీజేపీ వోట్ షేర్ సగానికి పైగా కాంగ్రెస్‌కు బదలాయింపు జరిగింది. ఎన్నికలు జూదం లాంటిది.. ప్రత్యార్థిని ఓడించేందుకు శత్రువు శత్రువు మిత్రులు అవుతారు..జూబ్లిహిల్స్‌లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి శత్రువు.బీఆర్ఎస్ ..అందుకే …

-బీజేపీకి దక్కని డిపాజిట్ – బీఆర్ఎస్కు రెండో స్థానమే హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విన్ అయ్యారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729ఓట్ల మెజారిటీ రు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది.…