Category ముఖ్యాంశాలు

తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి

CM Revanth Reddy

మహిళల కోసం కొత్త పథకాలు అమలు చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం తో రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ భేటీ  ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ షాజీ కేవీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలని ఆయన…

రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే..

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ఉచితంగా ఎల్‌ఆర్‌ఎల్‌ ‌చేస్తామని మాట తప్పారు ‌రైతు రుణమాఫీలోనూ మోసాలు అందరికీ అందని రైతు భరోసా సాయం శాసన సభ చర్చల్లో మాజీమంత్రి హరీష్‌ ‌రావు రేవంత్‌రెడ్డి సర్కార్‌ ‌చెప్పేవన్నీ అబద్ధాలేనని, వారు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తారని.. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఉందని మాజీమంత్రి హరీష్‌ ‌రావు  విమర్శించారు. ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు…

గొర్రెల షెడ్డులో అగ్ని ప్రమాదం..300 గొర్రెలు సజీవ దహనం

ఖిలా వరంగల్ లో ఘటన   ఖిలా వరంగల్లో విషాద ఘటన జరిగింది. అర్ధ రాత్రి గొర్రెల షెడ్డు లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 300 గొర్రెలు సజీవ దహనమయ్యాయి.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే గొర్రెలు చనిపోయాయి.   షార్ట్ సర్క్యూటా?, ఎవరైనా కావాలని తగలబెట్టారా? అనే కోణంలో…

మహా యజ్ఞంలా ఉద్యోగ నియామకాలు

పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలు గత ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కొలువులు ఇవ్వడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టామమని తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో ఆమె…

పదేళ్ల నిరీక్షణకు తెర..

922 మందికి ఉద్యోగ నియామక పత్రాలు నెల రోజుల్లో గ్రూప్‌ 2, 3 నియామకాలు పూర్తి.. ఉద్యోగ బాధ్యత అనిర్వచనీయ ఆనందం నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు.. జడ్పీటీసీ అయినప్పుడు ఎంతో సంతోషడ్డా.. సీఎం రేవంత్‌ రెడ్డి భావోద్వేగ ప్రసంగం ఉద్యోగ నియామక పత్రాలు గురించి దశాబ్దకాలం అభ్యర్థులు ఎదురు చూశారని, నేటితో వారి కల నెరవేరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక మలుపు

ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు, మాజీ డిసిపి రాధాకిషన్‌ ‌రావుల కేసు కొట్టివేత ‌రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌ ‌రావులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్‌టాపింగ్‌ ‌కేసులో ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫోన్‌ ‌టాపింగ్‌ ‌కేసు నమోదైంది. రియల్‌ ఎస్టేట్‌…

ఇది ముమ్మాటికీ కాంగ్రెస్‌ ‌తెచ్చిన కరువే..

జాక్‌పాట్‌లో రేవంత్‌ ‌రెడ్డి సీఎం అయ్యారు జిల్లాలో నీళ్ల  మంత్రులు ఉన్నా శూన్యం కేసీఆర్‌ లేకపోతే ప్రత్యేక రాష్ట్రమే లేదు మాజీ మంత్రి కేటీఆర్‌ రేవంత్‌ ‌రెడ్డి జాక్‌పాట్‌లో రాష్ట్రానికి సీఎం అయ్యారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ‌సిల్వర్‌ ‌జూబ్లి ఉత్సవాల ఏర్పాట్లపై బీఆర్‌ఎస్‌ ‌పార్టీ…

పది’ పరీక్షలకు అంతా సద్ధం

నేటి ఉదయం 9.30 నుంచి ప్రారంభం 5 నిమిషాల గ్రేస్‌ ‌పీరియడ్‌ ‌ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,650 సెంటర్లు మొత్తం 5, 09,403 మంది విద్యార్థులు పటిష్టమైన ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ ‌పరీక్షలు శుక్రవారం మార్చి 21నుంచి  ప్రారంభంకానున్నాయి. మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్‌ 4 ‌వరకు పూర్తవుతాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్‌ ‌పరీక్షల…

సందడి చేసిన 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా

Miss World 2024 Kristina Pizkova at hyderabad

బేగంపేట్‌ ‌టూరిజం ప్లాజాలో గురువారం  జరిగిన ప్రీ ఈవెంట్‌ ‌ప్రెస్‌ ‌కాన్ఫరెన్స్‌లో 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పాల్గొని సందడి చేశారు. నమస్తే ఇండియా అంటూ 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పలకరించింది. అతిథులు చాలా గొప్పగా స్వాగతం చెప్పారని అన్నారు. తన ప్రయాణంలో, తన హృదయంలో భారతదేశానికి చాలా ప్రాధాన్యం ఉందని తెలిపారు. భారత కల్చర్‌, ఆర్టస్ ‌చాలా…