సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

సవాళ్లకు అనుగుణంగా పోలీస్ శాఖ సన్నద్దం పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్ డీజీపీ జితేందర్ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : వాణిజ్య రంగంలో మారుతున్న సవాళ్లకు తగిన విధంగా స్పందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ముందడుగు వేస్తోందని డీజీపీ జితేందర్ తెలిపారు. ముఖ్యంగా సైబర్ ఫ్రాడ్ నేరాలను అరికట్టేందుకు…








