Category ముఖ్యాంశాలు

శాంతి చర్చలకు మేం సిద్ధం

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన మావోయిస్టు పార్టీ చర్చల కోసం కమిటీ ఏర్పాటు.. కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ స్పెషల్ జోన్ కమిటీ ఒక లేఖ విడుదల చేసింది. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి…

దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేడ్కర్

హక్కుల కోసం ఆయన  చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శం అంబేడ్కర్ జయంతి సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.…

అర్హుల‌కే ఇళ్లు కేటాయించాలి.

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ఇందిర‌మ్మ క‌మిటీల అనుమ‌తితోనే ల‌బ్ధిదారుల ఎంపిక‌ అర్హుల జాబితాను అధికారులు త‌నిఖీ చేయాలి ఇందిర‌మ్మ ఇళ్ల స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : అత్యంత నిరుపేద‌లు, అర్హుల‌కే ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌ని ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల‌పై త‌న నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శ‌నివారం…

14న ‘భూ భార‌తి’కి శ్రీకారం..

పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండ‌లాలు ప్ర‌తి మండ‌లంలో అవ‌గాహ‌న స‌ద‌స్సులు ప్ర‌జ‌ల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో పోర్ట‌ల్ బ‌లోపేతం.. ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, లావాదేవీల‌కు సంబంధించిన స‌మాచారం రైతులకు, ప్రజలకు సుల‌భంగా, వేగంగా అంద‌బాటులో ఉండేలా భూ భార‌తి పోర్ట‌ల్ ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి…

వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్‌ ‌సంతాపం

హైదరాబాద్‌ : ‌పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంతాపం తెలిపారు. ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య అని సీఎం రేవంత్‌ ‌రెడ్డి కొనియాడారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన…

నేలకొరిగిన “మహా వృక్షం”

ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12: ‌మొక్కలే శ్వాసగా…మొక్కలే జీవితంగా..మొక్కలే ప్రాణంగా బతికిన ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య శనివారం ఉదయం గుండెపోటు రావడంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామయ్య స్వస్థలం…

పచ్చదనం కోసం నిరంతరం పరితపించారు..

వనజీవి రామయ్య మృతికి భట్టి, పొంగులేటి సంతాపం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌12: ‌ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య  మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి,బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  వనజీవి రామయ్య మృతి…

రాములమ్మ భర్తకు బెదిరింపులు

వనజీవి రామయ్య మృతికి భట్టి, పొంగులేటి సంతాపం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌12: ‌ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య  మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి,బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  వనజీవి రామయ్య మృతి…

రాములమ్మ భర్తకు బెదిరింపులు

పోలీసులను ఆశ్రయించిన విజయశాంతి-ప్రసాద్‌ ‌దంపతులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌డబ్బుల కోసం కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ భర్త ఎం.శ్రీనివాస్‌ ‌ప్రసాద్‌ను బెదిరింపులకు పాల్పడిన ఘటన రాజకీయ వర్గాలలో కలకలంగా మారింది. తాను అడిగినంత డబ్బులు ఇవ్వాలని, లేదంటే నీ అంతు చూస్తానంటూ చంద్రకిరణ్‌రెడ్డి…