Category ముఖ్యాంశాలు

వ్యవసాయ శాఖలో సాంకేతికతను ఉపయోగించాలి

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 16 : వ్యవసాయ శాఖలో సాంకేతికతను జోడించి రైతులకు మేలు చేసే సాంకేతిక కంపెనీలతో తమ ప్రభుత్వం కలిసి పని చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉపగ్రహ ఛాయా చిత్రాల డాటాను వివిధ అవసరాలకు వాడుకునే విధంగా వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలను కూడా…

కాంగ్రెస్‌ పార్టీలో నా స్థానం ఏంటో తెలియట్లే..

నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్నా… నాకన్నా 4 ఏళ్ళ తర్వాత జానారెడ్డి పార్టీలో చేరారు మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : ‘నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేశాను.. , బీఆర్‌ఎస్‌ హయాంలో 10 ఏళ్ళు ఒంటరి పోరాటం చేశాను.. ఇప్పుడు…

మహిళా సాధికారతే మా లక్ష్యం

అంబేద్కర్, రాజీవ్ లతోనే మహిళలకు విశిష్ట అధికారాలు గ్రీన్ పవర్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం స్త్రీ సమ్మిట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: మన దేశంలో మహిళలకు విశిష్ట అధికారాలు, హక్కులు, రాజకీయాల్లో వాటాకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ లే పునాదులు…

ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానమీ దిశగా తెలంగాణ

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆర్థిక వ్యవస్థ పురోగతి ఇతర నగరాల కన్నా హైదరాబాద్‌లో 56 శాతం వృద్దిరేటు సిటిజన్‌ గ్లోబల్‌ ‌కేపబిలిటీ సెంటర్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌15: ‌గ్లోబల్‌ ‌బిజినెస్‌ ‌హబ్‌గా హైదరాబాద్‌ ‌మారిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇక్కడ కమర్షియల్‌ ‌స్పేస్‌కు డిమాండ్‌ ‌బాగా పెరిగిందని చెప్పారు. అమెరికాకు…

భూముల అమ్మకంలో బిఆర్‌ఎస్‌తో పోటీ

పార్టీ జాతీయ అధ్యక్షుడి రేసులో లేను తెలంగాణలోనూ ఎన్‌డిఎ కూటమి ఏర్పాటు మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : ‌తెలంగాణలో భూములు, మద్యం విక్రయాలు, అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. భూముల అమ్మకంలో బిఆర్ఎస్ తో కాంగ్రెస్‌ ‌పోటీ-పడుతోందన్నారు. హెచ్‌సీయూ అంశంలో తనపై కేసు పెడితే ఎదుర్కొనేందుకు…

రాజ్యాంగాన్ని మార్చాలని బిజేపి, బిఆర్ఎస్ కుట్ర

రాహుల్ గాంధీ తిరోగమనవాది అనడం అవివేకం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేడ్కర్ అందించిన సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో భారత రాజ్యాంగమే లేకుండా చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి…

భూ భార‌తిపై అవ‌గాహ‌న తప్పనిసరి

ప్ర‌తి మండ‌ల స‌ద‌స్సుకు క‌లెక్ట‌ర్లు హాజ‌రుకావాలి… ఇందిర‌మ్మ ఇళ్ల జాబితాకు ఇన్‌ఛార్జి మంత్రుల ఆమోదం ఉండాలి… వేస‌విలో తాగునీటి స‌మ‌స్య రాకుండా ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌లు చేయండి క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : రైతుల భూ స‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కార‌మే ధ్యేయంగా ఎంతో అధ్య‌య‌నంతో తీసుకొచ్చిన భూ భార‌తి…

దశాబ్దాల నిరీక్షణకు తెర

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత వర్గీకరణ అమలు చేస్తూ ఉత్తర్వులు మంత్రులతో కలిసి ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌జయంతి సందర్భంగా రాష్ట్రంలో…

అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలే దేశానికి శ్రీరామరక్ష

ఆయన చూపిన మార్గంలోనే తెలంగాణ సాకారం దళితులకు అభయహస్తం ఎప్పుడిస్తారో చెప్పాలి బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డాక్టర్‌ ‌బీఆర్‌ అంబేడ్కర్ ఆలోచనలే కారణమని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. ఆధునిక భారతావనికి పునాదులు వేశారని తెలిపారు. బాబాసాహెబ్‌ ఆలోచన, ముందు…