మళ్లీ టీఆర్‌ఎస్ ?

•రజతోత్సవ సభలో పార్టీ తీర్మానం! ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) భారత రాష్ట్ర సమితి పార్టీ పేరు మారనుందా? ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? 27వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్న ఆపార్టీ రజతోత్సవ సభలో ఈ మేరకు తీర్మానం చేయబోతున్నారా అనే ప్రశ్నలనేకం ఉత్పన్నమవు తున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా…







