Category ముఖ్యాంశాలు

టెన్త్ ‌ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత

గతేడాది కంటే 1.47 శాతం అధికం 94.26 శాతంతో బాలికలదే పైచేయి మహబూబాబాద్‌ ‌ఫస్ట్..‌ వికారాబాద్‌ ‌లాస్ట్ జూన్‌ 3 ‌నుంచి  అడ్వాన్స్‌డ్‌ ‌సప్లిమెంటరీ పరీక్షలు ‌ఫలితాలు విడుదల చేసిని సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 : ‌తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ‌ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం…

జనాభా లెక్కలతోనే కుల గణన

కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయం సరిహద్దు ఉద్రిక్తతలో పాటు పలు అంశాలపై  చర్చ వివరాలు వెల్లడించిన మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పలు రాష్ట్రాల్లో సర్వే అస్పష్టతగా ఉందని వ్యాఖ్య న్యూదిల్లీ,ఏప్రిల్‌ 30: దేశంలో కుల గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వొచ్చే జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని నిర్ణయించింది. జనాభా…

వొచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ కి, బిజెపికి మధ్యే  ప్రధాన పోటీ

కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా మజ్లిస్ పార్టీని ఎదుర్కొనే ఘనత బిజెపికే ఉందని స్పష్టమైన సంకేతం తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి  అన్నారు.…

 కాళేశ్వరం అవినీతిని కప్పిపుచ్చే యత్నం

ఆదివాసీల ప్రయోజనాలకు విఘాతం కలిగించొద్దు మంత్రి సీతక్క డిమాండ్ వరంగల్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 29: ఆదివాసీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్‌ ‌కగార్‌ను తక్షణం నిలిపివేయాలని మంత్రి సీతక్క డిమాండ్‌ ‌చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలన్నారు.మావోయిస్టు పార్టీలను సమూలంగా అంతమొందించడమే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్‌ ‌కగార్‌పై మంత్రి సీతక్క స్పందించారు. మంగళవారం…

 అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్‌ ‌వరల్డ్ ‌పోటీలు

లోటుపాట్లు లేకుండా పక్కాగా భద్రతా చర్యలు చారిత్రక ప్రాంతల సందర్శనకు ఏర్పాటు చేయండి అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర , ఏ‌ప్రిల్‌ 29: ‌మిస్‌ ‌వరల్డ్ ‌పోటీలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ఎక్కడా లోటుపాట్లు రాకుండా చూసుకోవాలని సిఎం రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోటీల్లో పాల్గొనేందుకు…

పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం..

వికారాబాద్ జిల్లాకు భారీగా పరిశ్రమలు. స్థానిక యువతకు పరిశ్రమలతో ఉపాధి ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ,  పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట  మండలం…

నేడు తెలంగాణ టెన్త్ ‌ఫలితాలు విడుదల

ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 29: ‌తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సారి కొత్తగా మార్కులతో పాటు- సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ‌ప్రకటించనున్నారు. ఆ విధంగానే మార్కస్ ‌మెమోలు జారీ కానున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4‌వ తేదీ…

త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ

సైన్యం నిర్ణయం మేరకు ఆపరేషన్‌ ‌నిర్వహణ భారత సైన్యం శక్తి సామర్థ్యాలపై అపార నమ్మకం ఉన్నతస్థాయి సవి•క్షలో ప్రధాని మోడీ విస్పష్ట ప్రకటన న్యూఢిల్లీ,ఏప్రిల్‌29:  ఉ‌గ్రవాదాన్ని అణిచివేసే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్‌ ‌నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల…

కేసీఆర్ ది అవసరవాదం

నాడు శృతి, సాగర్ ను ఎన్ కౌంటర్ చేయించారు.. ఇపుడు మావోయిస్టులను చర్చలకు పిలవాలటున్నారు.. మీ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28: బిఆర్ఎస్ హయాంలో వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌లను కిరాతకంగా ఎన్ కౌంటర్ చేయించిన కేసీఆర్.. గద్దర్ కలవడానికి వొస్తే ప్రగతి…