కాళేశ్వరంపై రాజకీయ కక్ష లేదు

– కేవలం అవినీతిని వెలికి తీసేపనిలో కమిషన్ – విచారణకు కె.సి.ఆర్. హాజరు కావాలి – ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రాజకీయ కక్షతో కాదు, కేవలం అవినీతికి బాధ్యులను వెలికితీసే ఉద్దేశంతోనే కాళేశ్వరంపై విచారణ జరుగుతోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్‌లో వివక్షకు అవకాశం…








