Category ముఖ్యాంశాలు

స‌ర‌స్వ‌తీ పుష్కరాలను చాలెంజ్ గా తీసుకున్నాం..

అందరి సహకారంతో దిగ్విజయం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 26 :  సరస్వతి పుష్కరాలను ఛాలెంజ్‌గా తీసుకుని నిర్వహించామని విజయవంతంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్న‌ట్లు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.  సోమవారం సాయంత్రం సరస్వతి ఘాట్ వద్ద దేవాదాయ శాఖ…

కొలిక్కి వొస్తున్న‌ మంత్రివర్గ విస్తరణ

చివ‌రి ద‌శ‌కు చేరుకున్న క‌సర‌త్తు – మ‌రో ఆరుగురికి అవ‌కాశం? – సామాజిక న్యాయంపై దృష్టి – వంద‌మందితో జంబో కార్య‌వ‌ర్గం? ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) చాలాకాలంగా వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఒకటిరెండు రోజుల్లో తెరపడనుంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్‌ ‌పెద్దలతో…

రేవంత్ రెడ్డి చౌకబారు ప్రతీకార చర్యలకు ఏసీబీ నోటీసులే నిదర్శనం

KTR

బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసుపై స్పందించిన కేటీఆర్. బీఅర్ఎస్ ను చూసి రేవంత్ భయపడుతున్నట్టు మరోసారి స్పష్టమైందన్న మాజీ మంత్రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 26 : ఫార్ములా ఈ కార్ రేస్‌ కేసులో ఈనెల 28న విచారణకు హాజరుకావాలన్న ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

పుష్కరాల నిర్వహణను చాలెంజ్‌గా తీసుకున్నాం..

Minister Sridhar Babu

అంద‌రి స‌హ‌కారంతో పుష్కరాలు విజ‌య‌వంతం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 26 : సరస్వతి పుష్కరాలను (Saraswati Pushkaralu ) ఛాలెంజ్ గా తీసుకుని నిర్వహించామని, అంద‌రి స‌హ‌కారంతో పుష్క‌రాలు విజయవంత మయయ్యాయ‌ని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. పుష్క‌రాల‌లో…

లొంగిపోయిన ద్రోహుల వ‌ల్లే పార్టీకి తీర‌ని న‌ష్టం

Chhattisgarh

రాత్రిపూట 20 వేల మంది పోలీసు బలగాలతో నంబలా టీం వీరోచిత పోరాటం  రోజంతా 5 విడతల్లో ఎన్‌కౌంటర్ల నుంచి సుర‌క్షితం  21న ఉదయం ఫైనల్ క‌గార్ ఊచకోతలో నంబలా వీర మరణం  లొంగిపోయిన ద్రోహులే సమాచారం ఇచ్చారు  ప్రజలు, విప్లవకారుల హత్యలకు ప్రభుత్వం ప్రణాళికలు  ప్ర‌భుత్వ‌ ఊచకోతను ఖండించండి!  పాకిస్తాన్ తో కాల్పుల విరమణపై…

సామాజిక న్యాయాన్ని బ‌లోపేతం చేసే నిర్ణ‌యం

Caste census

కుల‌గ‌ణ‌ ( Caste census) ను చేప‌ట్టాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం నిజంగా ఎంతో ధైర్యంగా తీసుకున్నది. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం ఈవిధంగా నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ముందుకు రాలేదు. ఇందుకు కార‌ణం వాటి నిర్ల‌క్ష్య‌మే. నిజం చెప్పాలంటే మోదీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో సామాజిక న్యాయం జ‌రుగుతుంది. ఎవ‌రెన్ని శుష్క వాగ్దానాలు చేసినా సామాజిక న్యాయం కోసం…

పాలమూరు- రంగారెడ్డిని త్వరితగతిన పూర్తి చేస్తాం

Deputy CM Bhatti Vikramarka

కెసిఆర్ మీ ఆటలు ఇక సాగవు.. రాష్ట్ర ప్రజలకు అంతా అర్థమయింది గ‌త ప్ర‌భుత్వంలో మాట్లాడడానికి హక్కు లేదు.. అడిగితే నాడు అరెస్టులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏమాత్రం తగ్గనివ్వం…  దేశంలో అద్భుత రాష్ట్రంగా నిలబెడతాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు క‌ల్వ‌కుర్తి, ప్ర‌జాతంత్ర‌, మే 26 : పాలమూరు- రంగారెడ్డి (Palamuru-Ranga Reddy )…

కొలిక్కి వొస్తున్న‌ మంత్రివర్గ విస్తరణ

Cabinet Expansion 2

చివ‌రి ద‌శ‌కు చేరుకున్న క‌సర‌త్తు మ‌రో ఆరుగురికి అవ‌కాశం? సామాజిక న్యాయంపై దృష్టి వంద‌మందితో జంబో కార్య‌వ‌ర్గం?   ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) చాలాకాలంగా వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) కు ఒకటిరెండు రోజుల్లో తెరపడనుంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్‌…

చురుగ్గా ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం

Indiramma Houses

ల‌బ్దిదారుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 68 కోట్లు దాటిన చెల్లింపులు వీలైన చోట్ల గృహ ప్ర‌వేశానికి వెళ‌తా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 26:  “ఇందిర‌మ్మ ఇల్లు (Indiramma Houses) వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. 10 -15 సంవ‌త్స‌రాల నుంచి  గుడిసెలు, రేకుల షెడ్డుల్లోనే ఉంటున్నాం. పిల్ల‌లు…