Category ముఖ్యాంశాలు

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

– ‘చెలిమి’ కన్వీనర్‌ రవీందర్‌ డిమాండ్‌ – శృతి పదేళ్ల యాది సభ కాళోజీ జంక్షన్‌/హన్మకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ నిలిపివేసి మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని చెలిమి సాహిత్య, సాంస్కృతిక వేదిక కన్వీనర్‌ మెట్టు రవీందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హన్మకొండ వడ్డేపల్లిలో ఆదివారం జరిగిన తంగెళ్ల…

ఫీజు రియంబర్స్మెంట్’ విషయంలో రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్య, మోసపూరిత పూరిత వైఖరి

    “దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేసే పరిస్థితి వొస్తుంటే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు..?” :మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం  రెండేళ్లుగా రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంతు సర్కారు మొద్దు…

బైక్ పై ముందు ములుగు ఎస్పి శబరిష్.. వెనుక మంత్రి సీతక్క

మేడారం జాతర రహదారులను పరిశీలన  *హోదాను పక్కనపెట్టి బైక్ పై కలియ తిరిగి మేడారం జాతర రహదారులను పరిశీలించి పలు సూచనలు చేసిన మంత్రి సీతక్క ములుగు జిల్లా మేడారం మహా జాతర ఏర్పాట్లను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ…

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ

 మరియు వాతావరణ హెచ్చరికలు :  సంచాలకులు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం  వాతావరణ విశ్లేషణ Meteorological Analysis : ఆదివారం  ఉదయం 08:30 ఆధారంగా : నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి శనివారం  సాయంత్రం ఉత్తరాంధ్ర దాని సమీపంలోని దక్షిణ…

విశ్వ సమైక్యతకు వారధి..హిందీ!

*అంతర్జాతీయ డిజిటల్ భాషగా – హిందీ* (14 సెప్టెంబర్- హిందీ దినోత్సవం సందర్భంగా…) ప్రపంచంలో ఏ దేశంలో కనిపించని విధంగా భారత దేశంలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. విభిన్న సంస్కృతీ, సంప్రదాయా లను ఆచార వ్యవహారా లను కలిగి ఉండడం మరియు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో  ప్రత్యేకతకతగా సంతరించుకున్నది. విభిన్న రాష్ట్రాల భాషల మధ్య…

మావోయిస్టు అగ్ర‌నేత‌ సుజాతక్క లొంగుబాటు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యురాలు, మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నాయకురాలు సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట శనివారం లొంగిRపోయారు. ఆమెపై రూ.కోటి రివార్డు ఉంది. వివిధ రాష్ట్రాల్లో 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. సుజాతక్క లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఆమె అసలు పేరు పోతుల కల్పన.…

ఆ ప‌దిమంది ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించాలి

– ఉప ఎన్నిక‌లు జ‌రిపించాలి – పార్టీ మార్చిన ఎమ్మెల్యేల‌కు ప్ర‌జాకోర్టులో శాస్తి త‌ప్ప‌దు – గ‌ద్వాల గ‌ర్జ‌న స‌భ‌లో కె.టి.ఆర్‌ గ‌ద్వాల‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 13: రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్‌లోకి మారిన పదిమంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి అని కె.టి.ఆర్‌. సవాల్ విసిరారు. గద్వాల గర్జన పేరుతో…

Urea Shortage | యూరియా కొరత ఎవరి తప్పిదం?

Urea Shortage

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదా?.. లేక ఆ శాఖ మంత్రిదా?? ఒకరిపై ఒకరు రాజకీయ కీచులాట ముందస్తు జాగ్రత్తలు తీసుకోని వ్యవసాయ శాఖ బీఆర్‌ఎస్‌ హయాంలో మండలానికి రెండేసి ఆగ్రోస్‌ సెంటర్లు కాంగ్రెస్‌ వచ్చాక ఆగ్రోస్‌ సెంటర్లను పట్టించుకోని వైనం సీజన్‌కు ముందే యూరియా కొరత ఉంటుందనే ప్రచారం  అయినా జాగ్రత్తలు తీసుకోని సర్కారు హైద్రాబాద్‌, ప్రజాతంత్ర,…

న్యాయమైన వాటా సాధించి తీరాలి

– చుక్క నీటినీ వదులుకునేది లేదు – కృష్ణా జలాల్లో 904 టీఎంసీల నీటి కోసం ప‌ట్టుబ‌ట్టాలి ~ న్యాయ నిపుణులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే తెలంగాణకు చెందాల్సిన వాటాలో ఒక చుక్క కూడా వదులుకునేది లేదని ముఖ్యమంత్రి…