దిల్లీలోనే సిఎం కెసిఆర్ మకాం
ప్రధాని అపాయింట్ మెంట్ కోసం చూపు వరిధాన్యం కొనుగోళ్లపై పోరాటమే లక్ష్యంగా కార్యాచరణ న్యూ దిల్లీ, ఏప్రిల్ 5 : కేంద్రం, తెలంగాణ మధ్య వరి పంట అయితే ఇప్పట్లో తెగేలాలేదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వడంతో టీఆర్‌ఎస్ సమరానికి సిద్ధమైంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీసేందుకు సీఎం కేసీఆర్ మరోసారి హస్తిననే…
