గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్‌లో కార్పొరేట్ సౌకర్యాలు
ఆరోగ్య మంత్రి హరీష్ రావు అకస్మిక సందర్శన సర్కారు దవాఖానలో సౌలత్‌లు ఎట్లున్నయ్.. కేసీఆర్ కిట్టు ఇచ్చారా… మొదటి గంటలో బిడ్డకు తల్లి పాలు ఇచ్చారా.. రోగులకు మంత్రి ఆత్మీయ పలకరింపు…ఆత్మవిశ్వాసంపెంపు గజ్వేల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌ని సోమవారం నాడు రాష్ట్ర ఆర్థిక వైద్య…
