Category ముఖ్యాంశాలు

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

జాతీయజెండా ఆవిష్కరించిన మంత్రులు అసెంబ్లీ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించిన గుత్తా, పోచారం సిద్దిపేటలో హరీష్‌ ‌రావు, సిరిసిల్లలో కెటిఆర్‌ ‌జెండా ఆవిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పబ్లిక్‌ ‌గార్డెన్స్ ‌సిఎం కెసిఆర్‌ ‌పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

మీ అభిమానం ప్రేమను గుండెల్లో పెట్టుకుంటా…

ప్రతీఒక్కరి ఆశీర్వదాలు అందాయి ధన్యవాదాలు… అందుబాటులో ఉండను మీ అభిమానాన్ని… సమాజ సేవలో చూపించండి మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటండి మీ అభిమానానికి నమస్కరిస్తున్న తన జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు సిద్దిపేట, జూన్ 2 (ప్రజాతంత్ర బ్యూరో): మితృలకు, అభిమానులకు హృధయపూర్వక…

విదేశాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

లండన్‌, ‌బహ్రెయిన్‌లలో ఘనంగా ఉత్సవాలు అమరులకు నివాళి అర్పించిన ఎన్నారైలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు లండన్‌, ‌బహ్రెయిన్‌లలో ఘనంగా జరిగాయి. అక్కడి ఎన్నారైలు వైభవంగా వేడుకలు నిర్వహించారు. లండన్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్‌, ‌టాక్‌ ‌సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో ప్రవాస తెలంగాణ బిడ్డలు పెద్దు ఎత్తున పాల్గొన్నారు. లండన్‌…

కేంద్రం వివక్షపై నిరంతర పోరాటం: సిఎం కెసిఆర్‌

‌మిషన్‌ ‌భగీరథ, మిషన్‌ ‌కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ ‌చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదని, కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని తానే స్వయంగా అనేకమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యమని, కొరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షేభాన్ని ఎదుర్కున్నదో అందరకీ తెలుసునని, ఆ…

చార్మినార్‌ ‌వద్ద నామజ్‌ ‌కోసం సంతకాల సేకరణా?

కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు మోదీది సుపరిపాలన..కెసిఆర్‌ది కుటుంబపాలన రాష్ట్రం జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారిందన్న బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గురువారం వి•డియాతో మాట్లాడుతూ…ప్రధాన మంత్రి నరేంద్ర మోదీఎనిమిదేళ్ల పాలన భేష్‌…

హ్యాపీ బర్త్ ‌డే… హరీష్‌రావు..!

“ఎప్పుడూ ముఖంపై చెరగని చిరునవ్వుతో, ఆత్మీయమైన పలకరింపుతో, కఠోరమైన కార్యదీక్షతో జనహృదయాలను సునాయాసంగా గెలుచుకున్న సమ్మోహన శక్తి.  భగ భగ మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా…సుడిగాలి సైతం సిగ్గుపడేలా పర్యటిస్తూ..నిరంతరం  ప్రజల కోసం పరితపిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే నవ్వుల రారాజు…అలుపెరగని బాటసారి. ట్రబుల్‌ ‌షూటర్‌, ‌డైనమిక్‌ ‌లీడర్‌ ‌హరీష్‌రావు పుట్టినరోజు నేడు.” అలుపెరగని…

ఎనిమిదేళ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ

కళ్లముందే ఎన్నో ఘన విజయాలు వార్షిక వృద్ధి రేటులో అగ్రస్థానంలో.. జాతీయం కంటే 86 శాతం అధికంగా రాష్ట్ర తలసరి ఆదాయం నాడు దండుగ నుంచి నేడు పండుగగా వ్యవసాయం సామాజిక ఉద్యమంగా దళితబంధు ఉచితంగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు విద్యారంగ వికాసం కోసం గురుకుల విద్య ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు…

పిడికిలి బిగించిన కేసీఅర్..!

బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో సన్మానం.. కుటుంబ సభ్యులతో ఆతిథ్యం.. విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా…

దేశానికే దిక్సూచి తెలంగాణ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకున్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదన్నారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన నేపథ్యంలో ప్రతిఒక్క తెలంగాణ బిడ్డ…