గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ
నిద్రలోనే ముగ్గురు ప్రాణాలు మాయం లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే కొల్లూరు ఘటన ఘటన స్థలాన్ని సందర్శించిన మియాపూర్ ఏసీపీ నర్సింహారావు పటాన్ చెరు, ప్రజాతంత్ర, మార్చి 2: బ్రతుకుదేరువు కోసం వచ్చిన కుటుంబానికి లారీ రూపంలో మృత్యువు కబలించింది. తెల్లవారుజామునే లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో గుడిసెలో నిద్రిస్తున్న ముగ్గురిపైకి లారీ దూసుకెల్లడంతో నిద్రలోని ముగ్గురి ప్రాణాలు…

