భూస్వాముల సాగు లేని మడికి ‘సాగు సంజీవని’ ఆఖరి తడే..!

రాష్ట్రంలో కోటి 40లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నది. 70.54 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారు.వీరిలో ఐదు ఎకరాల లోపు 50లక్షల రైతులు ఉన్నారు. 20 లక్షల మంది రైతులు ఐదు ఎకరాలకు పైగా ఉన్న వాండ్లే. ఇందులో వారసత్వంగా ఉన్న ధనికులు కొందరైతే, నడమంత్రపు భూస్వాములు, రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు లబ్ది పొందుతున్నారు.…








