అరకొర కేటాయింపులతో ఆశలు నెరవేరేనా!?

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం 2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీలను వంద రోజులలో కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఆర్భాటంగా ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో పూర్తిస్థాయిలో ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రవేశపెట్టిన…






