Category శీర్షికలు

మా సేవలను గుర్తించండి…!

నేడు  ప్రధాని  నరేంద్ర మోదీ జగిత్యాల పర్యటన సందర్భంగా 88 లక్షల మంది భారతీయ గల్ఫ్‌ వలస కార్మికుల పక్షాన జగిత్యాలలో గల్ఫ్‌ కార్మిక  నాయకులు  విడుదల చేసిన బహిరంగ లేఖ శ్రీయుత గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి ఆర్యా ! 2024 మార్చి 18న మీరు జగిత్యాలకు విచ్చేస్తున్న సందర్భంగా…

నిద్రలేమి సమస్యకు నిద్రమాత్రలు పరిష్కారం కానే కాదు!

పడకగదిలో కూడా స్మార్ట్‌ ఫోన్‌ లే… యువతలో పెరుగుతున్న నిద్ర లేమి సమస్య చక్కటి నిద్రను ఆహ్వానించాలి మానసిక సమస్యలతో ఇబ్బంది జీవితంలో ఎన్నో రకాలైన  బాధ్యతలను మోసే మనం మనకు తెలియకుండానే ఎన్నో ఒత్తిడిలకు గురవుతుం టాము. ఒత్తిడిలను  ఎదుర్కొనే క్రమంలో వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సిన పనులు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా…

కేసీఆర్‌ స్వయంకృతం

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను అణచివేసే ప్రక్రియ మొదలయ్యింది. బిఆర్‌ఎస్‌ను అణచివేయడం బిజెపి, కాంగ్రెస్‌లకు అవసరం. గతంలో కెసిఆర్‌ అనుసరించిన విధానామే ఇది. ఇందులో కొత్తదనం ఏవిూలేదు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, భ్రమలను కల్పించిన పాపానికి కెసిఆర్‌ అధికారం కోల్పోయారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని పదేళ్ల పాలనలో కెసిఆర్‌ దగా చేశారు. ఈ క్రమంలో…

రేవంత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఇందిరమ్మ పాలన

తెలంగాణలో రేవంత్‌ రెడ్డి  నాయకత్వంలో కాంగ్రెస్‌ మార్కు ప్రజాస్వామిక పాలన స్పష్టంగా కనిపిస్తుంది. యువకుడైన రేవంత్‌ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలసి చేస్తున్న పాలనాతీరు పట్ల ప్రజల్లో ఓ నమ్మకం..భరోసా పెరిగింది. బిఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలు ఏవగింపు కలిగిలా…వారిని మరింత అసహ్యించుకునేలా చేస్తున్నాయి. చేసిన అప్పుల గురించి, అక్రమాల గురించి కాకుండా ఎదురు…

మార్పు దిశగా వందరోజుల ప్రజాపాలన

సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చేయరు, దాని శక్తిసామర్ధ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చి పెడతాయి. మన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  విషయంలో ఈ మాటలు అక్షర సత్యాలు . సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి  స్థాయికి ఎదిగిన క్రమంలో  వారు చూపించిన ఆత్మవిశ్వాసం, ఆత్మ నిర్భరత ఎందరికో…

జాతీయ విద్యావిధానం అమలును రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయా!

స్వతంత్ర భారతంలో తొలిసారి ‘జాతీయ విద్యా విధానం-1968(నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-1968 లేదా యన్‌ఈపీ-1968)’ ప్రవేశ పెట్టడంతో రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య అంశం ఉమ్మడి జాబితాలోకి (కాన్‌కరెంట్‌ లిస్ట్‌) చేర్చబడిరది. పాఠశాల విద్యా విధానంలో ‘త్రిభాషా సూత్రాన్ని’ ప్రతిపాదించిన నాటి యన్‌ఈపీ-1968ని తమిళనాడు రాష్ట్రం వ్యతిరేకించడం, ఆంగ్లం (అంతర్జాతీయ భాష), ప్రాంతీయ భాషతో పాటు హిందీ…

మనుషుల పాట

ఈరోజు పొద్దున్నే వెలుతురొచ్చింది వెండిలా పరుచుకుంది వాకిట్లో చెట్లు నిశ్చలంగా పాటలు పాడుతున్నాయి కండ్లు ప్రకృతిని మొరపెట్టుకున్నాయి నీ అప్పు తిరిగి ఇచ్చేస్తాం ఆలస్యమైనా కడతాం మాటిస్తున్నాం మమ్ములను నీ వాసన దారుల్లో తచ్చాడనీయ్‌ అలగకు ఒరగకు క్షమించు గాయాలకు నూనె రాస్తే తగ్గవని తెలుసు మరచి మాయామోహంతో ఉన్నాం వైరుధ్యాల తలంపై తిరుగాడుతున్నాం వైషమ్యాలను…

వైవిధ్యాల మధ్య మానవ జీవన యుద్ధం…

ఒక అందమైన పోయెం అంటే/ దానికి ఒక గుండె ఉండాలి/ అది కన్నీళ్లు కార్చాలి/ క్రోధాగ్నులు పుక్కిలించాలి/ వీడితుల పక్షం అవలంబించి / మనిషి రుణం తీర్చుకోవాలి/  బ్రతకడానికి ఒక బురుజై/ మనిషి విజయానికి జెండా అయ్‌ ఎగరాలంటారు మహాకవి డాక్టర్‌ గుంటూరు శేషేంద్ర శర్మ. తరంగ సంగీతాల్ని జీవన లయాత్మకతతో వినేందుకు ఆలోచనల కిటికీలను…

నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు…

‘‘తెలివితేటలకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ. నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రశ్నించడం మాత్రం ఆపకూడదు. జీవితం సైకిల్‌ తొక్కడం లాంటిది. మీరు బ్యాలెన్సుగా ఉండడానికి, మీరు కదులుతూ ఉండాలి.’’ ఈ మాటలు అన్నది చిన్నప్పుడు మాట్లాడటం నేర్చుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడి అతని…