Category శీర్షికలు

ఆకాశమే హద్దుగా చట్టసభల్లో మగువ స్వరం..!

(మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం) ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితమన్న భావన అందరిలోను ఉండేది. కాని నేడు ఎందు లోనూ తీసిపోమ్మంటూ ముందుకు దూసుకెళ్తున్నారు మహిళలు. పలు రంగాల్లో ప్రతిభను కనబరుస్తూ అద్భుతాలు సృష్టిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గల్లీ నుంచి ఢల్లీి వరకు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తున్నారు. లాలించే…

మహా శివరాత్రిన 24 రకాల అభిషేకాలు

మన పండుగలన్నీ తిధులతోను, నక్షత్రాలతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహా శివరాత్రి అంటారు. అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాసశివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిసి ఉన్న రోజును…

కలలు మనసు కల్లోలం…

కలల ప్రపంచం చాలా అద్భుతమైనది. కలలు జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే మనకు తీరని కోరికలు ఏవైతే ఉంటాయో అవి కలల ద్వారా తీరుతుంటాయి.మనకు భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించి కూడా కలలు వస్తాయి. కలలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు. మనము నిద్రలో ఉండే సమయంలో బ్రెయిన్‌ మనకు కలలను ప్రాసెస్‌ చేస్తుంది.…

మర్యాదను కాపాడుకోని ప్రధాని

 తెలంగాణపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామంటున్న ‘పెద్దన్న’ తెలంగాణలోని ఆదిలాబాద్‌, సంగారెడ్డి సభల్లో ఆయన చేసిన ప్రసంగమంతా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలపై విమర్శగానే సాగింది. ఈ రెండు చోట్ల కోట్లాది రూపాయల ఆభివృద్ధి, ప్రారంభోత్సవాలను చేసిన ప్రధాని తాను ఎన్నికల ప్రసంగం చేయడంలేదంటూనే విపక్షాలపైన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని, వీటి అవినీతిని అంతమొందించేందుకు…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యత..!!

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎక్కడ ఎప్పుడు అనేది పరిశీలిస్తే 1910లో కోపెన్‌ హెగెన్‌లో సోషలిస్టు మహిళ రెండువ అంతర్జాతీయ మహాసభలు జరిగాయి ఇందులో జర్మన్‌ విప్లవకారిణి క్లారిజె జెట్కిన్‌ బూర్జువా పెత్తనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి విస్తృతంగా స్త్రీల ను కూడగట్టే  ఉద్దేశంతో మార్చి8ని అంతర్జాతీయ మహిళా…

భారతదేశంలో న్యాయానికి సాధ్యతను పెంచడం

‘‘సులభతరం న్యాయం’’ అనే పదం బహుళ ఫోరమ్‌లలో కేవలం నైతిక ఆవశ్యకతగా మాత్రమే కాకుండా, ఇది అందరికీ జీవించే వాస్తవమని నిర్ధారించడానికి ఉపయోగించబడిరది. భారత సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాలలో  గౌరవ భారత ప్రధాని  నరేంద్ర మోదీ ‘‘సులభతర న్యాయం ప్రతి పౌరుడి హక్కు’’ అని ఉద్బోధించారు. న్యాయ సౌలభ్యం అడ్డంకులను తొలగించడం, ప్రాప్యతను పెంచడం, భౌగోళిక…

గ్లాకోమా రహిత ప్రపంచ నిర్మాణమే మన లక్ష్యం కావాలి..!

06 – 12 మార్చి ‘‘ప్రపంచ గ్లాకోమా వారం’’ సందర్భంగా ప్రకృతి అందాల విందు ఆరగించడానికి రెండు కళ్లు చాలవు. కంటి చూపు ఉన్నపుడే సప్తవర్ణ సింగిడి రంగుల ప్రపంచాన్ని దర్శిం చవచ్చు. భగవంతుడి సృష్టిని కళ్లారా చూడగల గడమే ఓ అపూర్వమైన ఆస్తి. దృష్టి దోషమున్న అభాగ్యుల జీవితాల్లో కారు చీకట్లే రాజ్యమేలుతాయి. కంటి…

అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌, ‌బీజేపీల్లో అసంతృప్తి బీఆర్‌ఎస్‌లో నైరాశ్యం..

‘‘‌కొత్త అభ్యర్ధులను ప్రకటించిన హైదరాబాద్‌, ‌మల్కాజిగిరి, జహీరాబాద్‌ ‌విషయంలో మాత్రం ఆ పార్టీలోని సీనియర్‌ ‌నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఎంతో లాయల్‌గా ఉండే మురళీధర్‌రావు లాంటి సీనియర్‌ ‌నాయకుడుకూడా అభ్యర్ధుల ఎంపిక విషయంలో  అసంతృప్తికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ముఖ్యంగా మల్కాజిగిరి, హైదరాబాద్‌ ‌స్థానాలకు ఎంపిక చేసిన అభ్యర్ధులపట్ల ఆయనతోపాటు మరో సీనియర్‌నేత…

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు..ఒక సమీక్ష

ఇటీవల అడ్వకేట్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ అనే సంస్థ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్‌ ను విచారించిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు జనరల్‌ కేటగిరి కులాల వారికి మాత్రమే ఎలా వర్తిస్తాయి?ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారి పరిస్థితి ఏంటి? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించడంతో పాటు ఆరు వారాల్లో స్పందించాలని…