Category శీర్షికలు

రాష్ట్రానికి, దేశానికి ‘కాళేశ్వరం’ గుదిబండేనా..?

వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మరియు మల్లనసాగర్‌, కొండ పోచమ్మ ఇతర రిజర్వాయర్ల నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న దశ లోనే ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలో జేఏసి మరియు ఇతర ప్రజాసంఘాలు, ప్రాజెక్ట్‌ నిర్మాణ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఉద్యమాలు, పోరాటాలు చేసారు…నిర్బంధాలకు గురయ్యారు. వారికి అండగా, మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాల్సిన…

మనసు అదుపు తప్పుతోందా…!?

కౌన్సెలింగ్‌తో మానసిక సమస్యలకు చెక్‌ ఆర్థిక కష్టాలు ఉండవు అయినా ఇంకా ఏదో కావాలన్న తపన నిద్రపట్ట నీయదు. కుటుంబ సభ్యులంతా ఆనందం గా ఉన్నా,  ప్రతి ఒక్కరిలో తెలియని ఆవేదన, విద్యార్థి చక్కగా చదువుతాడు. పరీక్షలంటే భయం, తెలివితేటలు పుష్కలం గా ఉన్నా సమస్య వస్తే ఎదుర్కొనలేక పోవడం. ఆరోగ్యంగా ఉన్నా ఒంటరిగా బయటకు…

మహనీయుల ఆశయాల ఆచరణ కావాలి!

‘మహనీయుల విగ్రహాలు – నిత్య స్ఫూర్తి చిహ్నాలు’. సామాజిక, ఆర్థిక అసమానతలను, దోపిడీ, పీడన అణచివేతలను, దురాచారాలను రూపుమాపేం దుకు పోరాడిన వారు చరిత్ర పొడవునా ఎందరో ఉన్నారు. అలాంటి త్యాగధనుల కృషిని గుర్తుంచుకోవడం, వారి ఆలోచనా విధానాన్ని కొనసాగించడం సమాజ పురోగతికి చాలా అవసరం. వారి ఆశయాలను ముందుకు తీసుకపోవడానికి, మిగిలిపోయిన పనులను పూర్తి…

బీఆర్‌ఎస్‌, బీఎస్పీల పొత్తు కుదిరేనా ..?

త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌, బిఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయవతి సూచనల మేరకే బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌. ప్రవీణ్‌కుమార్‌ వెల్లడిరచిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య  ఈనెల 5వ…

సభ్యత సంస్కారం మరచిన భారతీయత

 సభ్యతగల సమాజంలో  జీవిస్తున్నామా ? దేశంలో మహిళలపై అకృత్యాలు గతంలో జరిగాయి, ఇప్పుడు అంతకన్నా  ఘోరంగా  జరుగుతున్నాయి.  గత  రెండు మూడు సంవత్సరాలుగా మతం పేరుతో, వర్గం పేరుతో మహిళలపై  దాడులు హింస అత్యాచారాలు హత్యలు మితిమీరి పోయాయి. మార్పు  ఇంటి నుంచి మొదలవ్వాలి. ద్వేషం అసూయ అజ్ఞానం అవిద్య అవివేకం మెండుగా ఉన్న వారు…

జీవనశైలి రుగ్మతలకు ఆజ్యం పోస్తున్న ప్రాసెస్డ్‌ ప్యాకేజ్‌ జంక్‌ ఫుడ్స్‌ !

డిజిటల్‌ యుగపు మానవుడి జీవనశైలిలో పను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతికూల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ కరువు కావడం, కూర్చొని గంటల తరబడి పని చేయడం, అర్థ రాత్రి వరకు మెలకువగా ఉండడం, స్మార్ట్‌ఫోన్‌ దుర్వసనాలకు లోనుకావడం లాంటివని సర్వసాధారణం అయ్యాయి. వీటికి తోడుగా  శీతలపానీయాలు/మద్యం విచ్చలవిడిగా సేవించడం, పొగ తాగడం, జంక్‌/ప్యాకేజ్‌ ఫుడ్స్‌ను…

ప్రజలకు స్వేచ్ఛ, స్వచ్ఛత రెండూ అవసరమే…!!!

బ్రిటిష్‌ వాడి పరిపాలనలో మన భారతీయులకు స్వేచ్చలేదనే ప్రాథమిక కారణంతో ఎందరో మహనీయులు వారి జీవితాలను ఫణంగా పెట్టి మరణాలను కూడా లెక్క చేయక తెల్లవాడి కబంధ హస్తాల నుండి దేశాన్ని విడిపించి మన చేతులలో పెట్టారు. ఆ తరువాత మన రాజ్యాంగాన్ని మనమే రాసుకుని మనకి మనమే సమర్పించుకున్నాం. అందులో కీలకమైన ప్రాథమిక హక్కులలో…

వరంగల్‌పై పట్టుకు పార్టీల కసరత్తు

బిఆర్‌ఎస్‌లో మునుపటి ఉత్సాహం కరువు కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని సిపిఐ పట్టు లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పోటీకి సిద్ధమవుతున్న బిజెపి (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, మార్చి 7 : ఉద్యమాల ఖిల్లా వరంగల్‌పై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.…

గుప్పెడు మెతుకులకై వెతుకులాట…

కలాన్ని వజ్రాయుధంగా మార్చుకొని సాగే కవి అక్షరాల్లోకి జాగ్రత్తగా తన భావాల్ని వొంపి స్వర్ణ ద్వారాలకు దారి చూపుతూ    ఉజ్వల ఆశల నక్షత్రాలను నాటి అపూర్వ సృజనాకాశాన్ని ఆవిష్కరింపజేస్తాడు. అసిధారా వ్రతంగా సాగే భావ ధారలో సర్వస్వం కోల్పోయిన తిరస్కృతులు, ఏకాకి సమూహాలే కాదు భిన్నత్వాల మధ్య ఏకత్వాలు, అపార విశ్వాసాల  వరదలు, ఈదురు…