వొత్తిడి తొలగే సూత్రాలివే..

నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు చదివిన మేరకు రాయగలమన్న నమ్మకమే పరీక్షా భయానికి విరుగుడు తాము చదివిన విషయాలు పరీక్షలోవస్తాయో… రావో… అనే ఆలోచనే పరీక్షా భయానికి మూలకారణమని జాతీయ అధ్యక్షుడు ఎ.ఆర్.పి.పి. ఇండియా డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి మొదలవుతున్న సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు…








