Category శీర్షికలు

నాటకరంగ కళ అంతరించే అంచున ఉందా !

1961లో అంతర్జాతీయ రంగస్థల సంస్థ (ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌, ఐటిఐ) చొరవతో రంగస్థల ప్రాధాన్యం, సమాజ పరివర్తనంలో ప్రత్యక్ష పాత్రను నిర్వహించడం లాంటి లక్ష్యాలతో ప్రతి ఏట 27 మార్చిన ప్రపంచ దేశాలు ‘‘ప్రపంచ రంగస్థల దినోత్సవం (వరల్డ్‌ థియేటర్‌ డే)’’ను పాటించుట ఆనవాయితీగా మారింది. ప్రపంచ రంగస్థల దినం – 2024 నినాదంగా థియేటర్‌…

కలిమి బలిమి తెలివికి నిదర్శనమా..?

ఈ మానవ ప్రపంచంలో ఏ ఒక్కరూ పరిపూర్ణ జ్ఞానవంతులు  కాదు. నిరంతర జ్ఞాన సముపార్జన అజ్ఞానానికి విరుగుడు. మానవ మాత్రులెవరూ జ్ఞానాధికులు కారు. జ్ఞానాధికులమనే అహంకారం పనికిరాదు. చిరుచినుకుల అలికిడికే చలించి, భద్రమైన చోటుకి పరుగెత్తే మనం  అధికులమా? జ్ఞానులమా?  కేవలం మానవులం. మేఘాలు గర్జిస్తే పెను పిడుగులు పడతా యేమోనని భయపడి,  శ్రవణేంద్రి యాలను…

తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం… తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక సంస్థ 3 తరాల నటులతో…

గంజాయి మత్తులో టెన్త్‌క్లాస్‌ అమ్మాయిలు!

రాష్ట్రంలో గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొన్నటి వరకు హైదరాబాద్‌ నగరానికే పరిమితమైన ఈ మత్తు పదార్థాలు, ప్రస్తుతం గ్రామాలకూ పాకాయి. యువత నుంచి ఇప్పుడు పిల్లలనూ ఈ ముఠాలు తమ వినియోగదారులుగా మార్చుకుంటున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాకు చెందిన బాలబాలికలే టార్గెట్గా సాగుతున్న డ్రగ్స్‌, గంజాయి ముఠా అరాచకాలు యాధృచ్చికంగా వెలుగులోకి వచ్చాయి. ఓ…

పాఠశాలలో దండనపై ఆలోచించాలి…!

నేటి తరం విద్యార్థిని విద్యార్థులకు సమాజం పట్ల కనీస అవగాహన, గౌరవమర్యాదలు లేకుండా పోతున్నాయి. అందుకు కారణాలు అనేక విధాలుగా ఉండవచ్చు.. తల్లిదండ్రులే పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చి వారు ఏమి చేస్తున్నారనే విషయాలను వారి తప్పు తెలిసే వరకు కూడా తమ పిల్లలు ఇలా చేస్తున్నారనే విషయాలు కూడా కొన్ని సందర్భాల్లో నమ్మశక్యం కానివి ఉంటుంటాయి..…

కాంగ్రెస్‌ టార్గెట్‌ 14 ..

12 సీట్లు మనవేనంటున్న బిఆర్‌ఎస్‌, డబుల్‌ డిజిట్‌ లక్ష్యంగా బిజెపి ఎట్టి పరిస్థితిలో 14 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన కాంగ్రెస్‌ అదే జోష్‌ తో  ముందుకు దూసుకు పోవాలనుకుంటున్నది. రాష్ట్రంలో క్షీణించిపోయిన కాంగ్రెస్‌ను పునరుద్ధరించేందుకు  ఏరికోరి తనకు…

నాందీ వాచకం

రంగులన్నీ ఏకమై మనుషులందరూ ఒక్కటై కులమతభేదాలు మరచే సమానత్వపు సంబరాల రంగుల పండగ హోళీకి స్వాగతం అనురాగఆప్యాయతలకు ఆలవాలమై, ఆనందాలను మనసులలో నింపుతూ వ్యక్తినిర్మాణాన్ని చెక్కుకొనే సంస్కృతిని ప్రతిబింబించే పర్వమిది. ప్రగతి శత్రువులైన ‘‘ఉచితాల’’ ప్రజాస్వామ్య కంటకాలైన ‘‘నిరంకుశ విధానాల’’ పీడ కామదహనంలా, మంటల్లో కాలి బూడిదైన ‘‘హోళి’’కలా, రాబోయే రోజుల్లో విరగడవ్వడానికి ఊరూ,వాడా నడుంబిగించాలి.…

సంతకాల సమాధి

స్వేచ్ఛా  సమానత్వం సౌభ్రాతృత్వం సమాజంలో కొన్ని సమాజాలకు సంతకాల చుట్టం మరికొన్ని సమాజాలకే… సంతకాల సమాధి గుడిలోకి రానీయని సమానత్వం గుర్రమెక్కనీయని సౌభ్రాతృత్వం మొక్కుకోనీయలేని స్వేచ్ఛ వెలుగుతోంది…సమాజపు చితిమంటలవిగో వికసిస్తోంది…కొన్ని సమాజ హార్మ్యాలవిగో పడావో..బచావో..బర్బాత్‌ దిఖ్రా వో మతమో యుద్దమో సాధింపో వేధింపో బెదిరింపో బేడీలో వాడికి రాజ్యం కావాలిపుడు.. సింహంలా గర్జిస్తూ..సమాజాన్ని మింగేందుకు వాడి…

రుతు సంబంధమైన పర్వం ‘హోలీ’

పండగల ప్రాదుర్భావానికి మూడు ముఖ్య కారణాలుగా కనిపిస్తాయి. ఒకటి మహాపురుషుల జన్మదినాలు. రెండవది గొప్ప సంఘటనలకు స్మృతి చిహ్నాలుగా జరుపుకునేవి. మూడవది రుతువులను బట్టి నిర్వర్తించుకునేవి. హోలీ రుతు సంబంధ పర్వం. ప్రత్యేకించి వసంత రుతువుకు సంబంధించిన పండగ. మాఘమాసపు కృష్ణపక్ష పంచమి అంటే వసంత పంచమి దినాలకే, వసంత రుతువు లక్షణాలు పొడసూపుతాయి. కాగా…