Category శీర్షికలు

బాల సాహిత్యంపై ‘‘ఆఫ్‌ లైన్‌’’ కథల ప్రభావం

బాల సాహిత్యంలో కథలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.. పిల్లల మానసిక, నైతిక, సామాజిక అభివృద్ధికి ఇవి దోహదపడుతున్నాయి.ఊహాశక్తిని పెంపొందించడం, భాషా నైపుణ్యాలను మెరుగుపరచడం, విలువలను నేర్పించడం వంటి అనేక విధాలుగా కథలు పిల్లలను ప్రభావితం చేస్తున్నాయి. పిల్లలు కథలు వినడం లేదా చదవడం ద్వారా కొత్త ప్రపంచాలను ఊహించుకోవడం నేర్చుకుం టారు. పాత్రలతో సానుభూతి…

మోదీ చరిష్మా బిజెపి అభ్యర్థులను గట్టెక్కిస్తుందా..!

రాష్ట్రంలో టార్గెట్‌ 14 లక్ష్యం సాధ్యమేనా.. రిజర్వేషన్ల రద్దు అస్త్రంతో కాంగ్రెస్‌…వీడియో మార్ఫింగ్‌ అస్త్రంతో బీజేపీ వలసవాదులకే టికెట్ల  కేటాయింపుతో  పార్టీ నేతల్లో అసంతృప్తి సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా పది రోజుల వ్యవధి ఉండడంతో రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. వోటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఒట్లు, రాజీనామాస్త్రాలతో…

అవకాశ వాదం విడిచి.. ఆశావాదం వైపు పయనించాలి!

ఎక్కడో,ఏదో ఒక చోట కొన ఊపిరితో కొనసాగుతున్న చైతన్యం కొడిగట్టి పోతున్నది. వెలిగే దీపాన్ని ఆర్పే వరకు నిద్దుర పట్టని క్రూర మనస్తత్వాల కుటిలత్వానికి  మనిషన్నవాడు ఈ మానవ సమాజంలో మిగిలే ప్రశ్నే ఉత్పన్నం కాదు .మానవ రూపం ధరించిన క్రూర మృగాలు జనారణ్యంలో సంచరిస్తున్నాయి. అభయారణ్యాలు అంతరించి, జీవించే నెలవు లేక జనారణ్యంలోకి అడుగుపెట్టే…

సంక్షేమ పథకాలపైనే బిఆర్‌ఎస్‌ ఆశలు !

లోక్‌సభ ఎన్నికల్లోనూ కెసిఆర్‌ పాపులర్‌ పథకాలు మరోమారు ప్రచారాంశం అవుతున్నాయి. రాజకీయ విమర్శలతో పాటు పథకాల పనితీరు ముందుకు వొస్తున్నాయి. ఇందులో నిరంతర విద్యుత్‌, రైతుబంధు, కాళేశ్వరం నీళ్ల్లు అంటూ కెసిఆర్‌ తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇవే వోట్లు సాధిస్తాయని, కాంగ్రెస్‌, బిజెపిలను దెబ్బతీస్తాయన్న ధీమాలో కెసిఆర్‌ ఉన్నారు. అందుకే ప్రధానంగా 24 గంటలు…

మనుషుల మధ్య విద్వేషం కాదు.. సమగ్ర జీవనాభివృద్ధి కావాలి!

వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి (నిన్నటి తరువాయి…) నేను ఇక్కడ పుట్టి పెరిగి, చదువుకుని పనిచేస్తున్నా. అవన్నీ నావి కాదని, నేను ఇక్కడి బిడ్డని కాదనటానికి వాళ్లకేం అర్హత వుంది? నా కాలికింది భూమిని లాగేయాలని చూసే వీళ్ల ప్రయత్నాలను ఏమనాలి? నేను ఇక్కడి ఆడిబిడ్డని. వరంగల్‌కు ఒక చరిత్ర వుంది. అది…

శ్రామిక మహోత్సవం

పెట్టుబడిదారి చేష్టల దిక్కరిస్తూ శ్రామిక లోకం పిడికిలెత్తిన  దినం తరాల బానిసత్వాన్ని నిరసిస్తూ శ్రమ శక్తి కదంతొక్కిన సందర్భం శ్రమ దోపిడికి వ్యతిరేకంగా కార్మిక వర్గం నినదించిన దినం నేడే ప్రపంచ కార్మిక దినోత్సవం చికాగో నగర హేమార్కెట్లో… అమర వీరుల ఆత్మ బలిదానం కోట్లాది కార్మిక నెత్తుటి తర్పణం కళ్లెదుట నిలిపే చారిత్రక దినం…

సవాళ్ళు .. ప్రతి సవాళ్ళు

చేసిన వాగ్దానాలు నిలుపుకుంటే పోటీ చేయనని ఒకరు… రాజీనామా చేస్తానని మరొకరు విపక్షాలకు ఆరళ్లుగా కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొలది రాజకీయ ప్రత్యర్థుల మధ్య సవాళ్ళు.. ప్రతిసవాళ్ళు పెరిగిపోతున్నాయి. అది రాజకీయ నేతల భవిష్యత్‌ను నిర్ణయించే వరకూ వెళుతున్నాయి. ప్రజలకు చేసిన వాగ్ధానాలను అన్న సమయంలో నెరవేర్చిన పక్షంలో తన ఎంఎల్‌ఏ…

మనుషుల మధ్య విద్వేషం కాదు.. సమగ్ర జీవనాభివృద్ధి కావాలి!

వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి  డాక్టర్‌ కడియం కావ్యతో స్వతంత్ర జర్నలిస్ట్‌ కె.సజయ సంభాషణ  రాజకీయ రంగంలోకి మహిళలు రావడం అనేది నిజంగా ఆహ్వానించదగిన అంశం, ముఖ్యమైన అంశం. కొంతమందికి రాజకీయ కుటుంబ నేపథ్యం ద్వారా అవకాశం వస్తే మరికొంతమంది స్వతంత్రంగానే రాజకీయరంగ ప్రవేశం చేయాల్సి వుంటుంది. డాక్టర్‌ కడియం కావ్య ఒక…

రేపు పది ఫలితాలు…

ఫెయిల్‌ ఐనా కూడా అవకాశాలు ఎన్నో… స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కోర్సులలో చేరొచ్చు… జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు అవే ఒకటి కాలం, రెండోది ప్రాణం. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. భారతదేశ విద్యావ్యవస్థలో పదవతరగతి ఒక మైలు రాయి. తన జీవన ప్రయాణంలో మొట్ట మొదటి మెట్టు పదవతరగతి ఫలితాలు.…