Category శీర్షికలు

ముంచుకొస్తున్న పర్యావరణ విలయం!

ప్రపంచమంతటా విపత్కర పరిస్థితి మానవాళికి పెనుముప్పుగా కాలుష్య రసాయనాలు అడవుల పాలిట, వ్యవసాయ క్షేత్రాల పాలిట, జంతు జాలం పాలిట, సమస్త జీవజాలం పాలిట ప్రపంచీకరణ ‘గొడ్డలి’గా మారింది. ప్రపంచీకరణ, వాణిజ్య పారిశ్రామిక కేంద్రీకరణ పర్యావరణానికి ప్రబల శత్రువులుగా మారాయి. అడవులను ధ్వంసం చేయడం వల్ల, విచ్చలవిడిగా మాంసాహారాన్ని భుజించడం వల్ల ప్రపంచ పర్యావరణ సమతుల్యత…

‘అసలే పితృస్వామ్యం, ఆపై మద్యం…

(గత సంచిక తరువాయి) ‘‘పెరుగుతున్న కుటుంబ హింస’ – సారా వ్యతిరేక, మద్య నిషేధ ఉద్యమంలో రాజ్య నిర్భందాన్ని, గుండాల దాడిని ఎదుర్కొన్న ‘పీవోడబ్ల్యూ’ కార్యకర్తలు’’ సజయ : అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్రమంతా వుధృతంగా వ్యాపించటంలో ‘పీవోడబ్ల్యూ’ పాత్ర చాలా కీలకమైనదిగా చెబుతారు. మీరు ఎక్కడెక్కడ క్రియాశీలకంగా…

అవయవ దానాలపై అవగాహన అవసరం

సమకాలీన వైద్యశాస్త్రం సాధించిన అద్భుతమైన ఆవిష్కరణ అవయవ మార్పిడి పద్ధతి. అవయవ మార్పిడి ద్వారా దాతల శరీరం నుంచి సేకరించిన అవయవాలను అవయవ లోపాలతో బాధపడుతున్న రోగులకు అమర్చి, వారికి స్వస్థత కలిగించే విధానం  నానాటికీ పురోగతి సాధిస్తున్నది. అవయవ దాతల సంఖ్య కూడా అవసరాలకు తగినంతగా కాకపోయినా, నెమ్మదిగా అధికం అవుతున్నది. అన్ని దానాల…

ఆత్మవిమర్శ చేసుకోవాలి!

ఈ ఎన్నికలు కెసిఆర్‌- జగన్‌తో పాటు, మోదీకి  కూడా గుణపాఠం లాంటివే మోదీ  బాణం కూడా గురితప్పింది తప్పంతా ప్రజలదే అన్నట్టుగా ఆత్మవంచనకు పాల్పడుతున్నారు మంచి పాలనే ఇస్తే ప్రజలెందుకు ఓడిస్తారు.. విపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి.   తెలంగాణలో కెసిఆర్‌ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మళ్లీ మనదే అధికారం అంటూ పార్లమెంట్‌ ఎన్నికల ముందు ప్రగల్భాలు…

పోలవరం ప్రాజెక్టుకు పాతర వేసిన బీజేపీ సర్కార్‌!

ఆంధ్రప్రదేశ్‌ పేరు చెబితే చాలు మొదట అమరావతి, రెండు పోలవరం ప్రాజెక్టు గురించి తరచుగా వింటాం. డ్యామ్‌ ల నిర్మాణం వల్ల సముద్రంలో జలాలు వృథాగా పోకుండా, కాల్వలు కట్టి పొలాలకు నీళ్లు వదులుతారు. దీని వల్ల ఆర్ధిక సంపద పెరుగుతుంది. వ్యవసాయం పండుగవుతుంది. అంతేకాని ఈ అంశంపై రాజకీయాలు చేయడం ఏ పార్టీకి కూడా…

రుణమాఫీ సరే… ఆరు నెలలుగా రైతు బాధల సంగతేమిటి?

అనర్హుల పేరిట రైతు బంధు పంపిణీలో తీవ్ర జాప్యం రాష్ట్ర ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ విమర్శలు రైతుల రుణ మాఫీ విషయంలో కొంతకాలంగా జరుగుతున్న చర్చలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం ప్రకటిం చినట్లుగా ఆగస్టు 15లోగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసేవిధంగా శుక్రవారంనాటి…

స్పూఫింగ్‌ మాఫియా…

వ్యక్తిగత రహస్యాలను ఈ మెయిల్‌ సందేశాలు  బ్యాంకు  అకౌంట్‌  వివరాలు ఇలా  ఒకటేమిటి సమాచార సందేశాలను దారి మళ్లించడం  మనకు తెలియకుండా మన సంభాషణల్ని రికార్డు చేయటం  మనం  రిసీవ్‌ చేసుకునే సిగ్నల్‌ కన్నా స్పూఫింగ్‌ సిగ్నల్స్‌ బలమైన ఫ్రీక్వెన్సీ ఉండటం వలన మన సిగ్నల్స్‌ వీక్‌ అయిపోయి ప్రత్యర్థి సిగ్నల్స్‌ మన సిగ్నల్స్‌ పైన…

సేంద్రియ వ్యవసాయ పద్ధతులు విస్తరించాలి!

తెలంగాణలో ఈ ఏడాది   ఆహార ధాన్యాలు అధిక మొత్తంలో ఉత్పత్తి కావడం కూడ అభూత పూర్వ పరిణామం.  దేశం మొత్తం మీద అరవై ఏడు లక్షల టన్నుల మేర సాలుసరి ఉత్పత్తులు పెరగగా తెలంగాణలో మాత్రమే ఇందులో సగానికి పైగా ఉత్పత్తికావడం విశేషం.  దేశం మొత్తం మీద గత ఏడాది కంటె ఈ ఏడు…

రాజ్య హింస మీద మాట్లాడకుండా … సంక్షేమ పథకాల వైపు వెళ్లటం ఏమిటి ..?

ప్రగతిశీల మహిళా సంఘం POW (Progressive Organi sation of Women) 1974 జూన్‌ 22 ‌న ఉస్మానియా యూనివర్సిటీ లో మతతత్వ, పురుషాధిపత్య లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తిరగబడ్డ విద్యార్థినుల చైతన్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఈ సంస్థ ఆవిర్భావమే ఒక సజీవ సంచలనం. ఆ తర్వాతి కాలంలో భిన్న సమూహాలలోని అణగారిన మహిళల…