గాడి తప్పిన ప్రజా పంపిణీ వ్యవస్థ!

యథేచ్ఛగా నల్ల బజారుకు రాయితీ బియ్యం నిత్యకృత్యంగా మారిన బియ్యం అక్రమ రవాణా గుదిబండగా కిలో రూపాయి బియ్యం పథకం! ఆదాయం పెరగాలంటే…కిలోబియ్యం పోవాల్సిందే ! ఆదాయ మార్గాలపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు గుదిబండ లాంటి బియ్యం పథకాన్ని మాత్రం కదిలించడం లేదు. ఇబ్బడిముబ్బడిగా పెన్షన్లు, రేషన్ కార్డులు, కిలో రూపాయి బియ్యం పథకాలను…








