Category శీర్షికలు

అన్నిటికీ తెలంగాణ ఆదర్శమన్న బిఆర్‌ఎస్‌…

రెండు ప్రధాన ఎన్నికల్లో ప్రతిష్ట కోల్పోవడంతో పార్టీకి వెన్నుదన్నుగా నిలువాల్సిన నాయకులంతా పలాయనం చిత్తగించారు. ఒకరు ఇద్దరు అంటూ ఇప్పటి వరకు పది మంది ఎంఎల్‌ఏలు, ఆరుగురు ఎంఎల్‌సీలు పార్టీ వీడిన వారిలో ఉన్నారు. వీరిలో చాలా మంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు, ఇతర ఉన్నత పదవులను అనుభవించిన వారు కావడం విశేషం.…

ప్రగతి గతికి ఒక ప్రతీక..!

బ్రిటన్‌ భౌతిక దురాక్రమణ నుండి మన భారతదేశం  విముక్తమైన తరువాత  దశాబ్దాలు  గడిచాయి,   శతాబ్దాల పాటు భరతజాతి విదేశీయ బీభత్సకాండకు, దమనకాండకు గురికా వడం ఈ భౌతిక విముక్తికి సుదీర్ఘ నేపథ్యం.  భారతజాతి దాదాపు మూడువేల మూడు వందల ఏళ్లపాటు విదేశీయ బర్బర జాతుల దురాక్రమణలను తిప్పికొట్టడానికి సంఘర్షణ జరుపవలసి వచ్చింది. సహస్రాబ్దుల ఈ…

కనీస హక్కులకు నోచుకోని పోలీసు వ్యవస్థ

బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమీషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమీషన్ తన, నివేదికను 3 అక్టోబర్ 1860, నాడు సమర్పించింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలను సేకరించడం, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటం, ఉన్న వాటిని అభివృద్ధి చేయటం గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు…

బడి వంట బాగు పడేదెలా!?

 తెలంగాణ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పై సమగ్రమైన ప్రణాళిక లేకపోవటం చేతనే అమలులో అనేక రకాల గందరగోళానికి గురవుతున్నది. మధ్యాహ్న భోజనం వంటను ప్రస్తుతం స్థానిక మహిళా సంఘాలు నిర్వ హిస్తున్నాయి. నిర్ధారించిన మెనూ వండటానికి కేటా యించిన నిధులు ప్రస్తుత ధరవరలకు చాలకపోవటం, అరాకొరా నిధులు కూడా…

అంతరాగ్ని…

సాంద్రత, గాఢత, సూటిదనం, వస్తు వైవిధ్యం కలిగిన కవిత్వాన్ని గత మూడు దశాబ్దాలకు పైగా రాస్తున్న నిరంతర కవి విపి చందన్‌రావు. నిత్య నూతనత్వంతో ఆయన కవిత్వం విరాజిల్లుతుంది. పరిమళాల గుబాళింపే కాదు నిబిడీకృతమైన అంతరాగ్నితో ఈ కవి కవిత్వం దీపించడం కూడా మరొక ప్రత్యేకత. తన పేరుకు అగ్నికి అనుసంధానించి చందనాగ్ని పేరుతో కవితాసంపుటిని…

సైబర్‌ నేరాల పట్ల జాగ్రత్త అవసరం!

డబ్బులు దోచుకుని వెళ్లేవారు ప్రస్తుతం మోసగాళ్లు సైబర్‌ నేరాల ద్వారా ప్రజల ధనాన్ని దోచుకుంటున్నారు. మన దైనందిన జీవితంలో  ఉదయం నుంచి రాత్రి వరకూ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు ఇప్పుడు మామూలయ్యాయి. టికెట్లు, వస్తువుల కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు ఆన్‌లైన్‌ మార్గమే శరణ్యమనేంతగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్లు మాటువేసి అమాయకులను లూటీ చేయడం…

ప్రకృతి ప్రళయంలో వయనాడ్

ప్రకృతి గర్జించి,మానవ విజ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నది.మానవాధిపత్యానికి మరణశాసనం లిఖిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా,మానవ జీవితం ఎంత సౌకర్యవంతంగా మారినా, ప్రపంచాన్ని మన గుప్పెట్లో బంధించినా, ఒక్క పెనుగాలికి మహా వృక్షాలు నేలకొరగక తప్పవు. మనం నిర్మించుకున్న ఆకాశహర్మ్యాలు నేలమట్టం కాకతప్పవు. ప్రకృతి విలయం ముందు మన విజ్ఞానం మూగబోక తప్పదు. ప్రకృతి ప్రళయ నాదానికి ప్రాణాలు…

విపక్షమంటే విమర్శించడం కాదు…

రాష్ట్రాన్ని పదేళ్లపాటు అడ్డదిడ్డంగా పాలించి, అక్రమాలకు పాల్పడి, అవినీతిని మూటకట్టుకుని,  దివాళా తీయించిన కెసిఆర్‌ కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్‌ను ఎలా పడగొట్టాలా అన్న ఆలోచనలో పడిరది.  ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతున్నా..కట్టడి చేసుకోలేని వారు.. మళ్లీ తమదే రాజ్యం అని విర్రవీగుతున్నారు.  అవినీతిలో మునిగి తేలిని వారికి అధికారలేమి ఉక్కపోతగా మారింది.అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అదేపనిగా విమర్శలు…

వ్యూహాత్మకంగా రైతు రుణమాఫీ అమలు!

హామీలను గట్టెక్కించే యత్నంలో ఆచితూచి అడుగు ఏడు నెలలైనా రుణమాఫీ చేయలేదని బిఆర్‌ఎస్‌ నేతలు గగ్గోలు పెట్టారు. ఇంకెప్పుడు అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం అసాధ్యమని, ఈ విషయంలో రేవంత్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకుంటారని బిఆర్‌ఎస్‌ నేతలు బలంగా నమ్మారు. అందుకే…