జన్యు విశ్లేషణతో వ్యక్తిగత గోప్యతకు ముప్పు!?

మీకు ఎప్పుడైనా ‘ఆధార్’ నెంబర్లను, పుట్టిన తేదీ ఇతర వివరాలను తెలుసుకుని ఇతరులు మిమ్మల్ని మోసం చేస్తున్నారనే ఆందోళన ఉందా? ‘ఆధార్’ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారనే భయం ఉందా..? అలాంటి అనుమానాలు, లేనిపోని భయాలు ఇక అక్కర్లేదు. ఎందుకంటే ‘ఆధార్’లో బయోమెట్రిక్ డేటాను విలీనం చేసిన రీతిలోనే ఇక మీదట డీఎన్‌ఏ డేటాను విలీనం…






