Category శీర్షికలు

సమాచార హక్కు చట్టానికి సవరణలతో ప్రయోజనం కలిగిందా?

ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలిచ్చాయా? సమాచార హక్కు చట్టం సహకారంతో అవినీతి లోతుల వివరాలు తెలుసుకుని  ప్రభుత్వాలు ఎలా మారిపోయాయో అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన పటిష్టమైన సమాచార హక్కు చట్టం ఇపుడు అధికార పార్టీకి మింగుడుపడని ఎలక్కాయిలా మారింది. ఒక సామాన్యుడు ప్రభుత్వంలోని కీలక అంశాలను ప్రశ్నించడం ఏమిటనేది ప్రభుత్వ భావన. వాస్తవానికి ఆ…

ఫాస్టు ట్రాక్‌ కోర్టులపై ఎందుకీ నిర్లక్ష్యం!?

ప్రపంచంలోనే పన్ను విధానానికి శతాబ్దాల చరిత్ర ఉంది. మన దేశంలో ఆదాయ పన్ను శాఖ ఆవిర్భవించిన తర్వాత పన్ను విధానంలో క్రమబద్దీకరణ వచ్చింది. కొద్ది మంది ధనవంతుల నుండే కాకుండా మధ్య తరగతి, ఎగువ తరగతి ప్రజల నుండి కూడా పలు రూపాల్లో పన్నులు వసూలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుస్తున్నారు.  …

సమాజమే పునాది…

నన్నయ నుండి నేటి వరకు వచ్చిన సాహిత్యంలో ఏదో ఒక రూపంలో సామాజిక అంశాల ప్రస్తావన ఉంది. ప్రాచీన కాలంలో  రాజనిష్టంగా సాహిత్య వ్యాసంగాన్ని కవులు కొనసాగించినా సంఘ స్పర్శను వీడలేదనడానికి ఉదాహరణలు కోకొల్ల లుగా ఉన్నాయి. కవి, రచయిత,  సంఘ జీవిగా ఉండడమే ఇందుకు ప్రధానమైన కారణం. సామాజిక విషయాలు, విలువలను తమ రచనలలో…

ఆయుధం అనివార్యమని తెలుసు…!!

ఆయుధం అనివార్యమైన చోట అస్త్ర సన్యాసం వట్టిమాట రాయపూర్‌ ఎడతెగని చర్చంతా నీ దోపిడీ కోసమే మమ్మల్ని నిర్మూలించేందుకు నీ కుప్పిగంతులు ఐదుదశాబ్దాల క్రితమే నక్సల్బరీ వసంత మేఘ ఘర్జనకు మా చేతుల్లో ఆయుధాలు చిగురించాయి మా నోళ్ళల్లో ప్రజాకవుల పాటలు పల్లవించాయి కోరన్న మంగన్న వెంపటాపు పంచాది పాణిగ్రాహిల అమరత్వమే మమ్మల్ని సాయుధం చేసింది…

అభిమానంతో అభిమాని

వంద మైళ్ళ వేగంతో లోతైన ఇష్టంతో సంవత్సరాలుగా వెనుకేసిన చెద పట్టని మోపుల కొద్ది  మాటల్ని, రోజూ  పంచుకున్న తుప్పు పట్టని గంపల కొద్ది ఊహల్ని, పరోక్షంగా వ్రాసుకున్న కవితలతో ప్రత్యక్షంగా పంచుకున్న సమయంలో ఓ ఇష్ట కవిత్వం మనసారా చేతికి అంది ఆమెపై మనసు కట్టుబడికి అందిన గొప్ప లాభం .. గౌరవం…మర్యాద…అభిమానం ప్రతి…

ఆధునిక అస్త్రాలే నేర పరిశోధనకు ఉత్తేజం!

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్న కొద్దీ నేర స్వభావంతో పాటు దర్యాప్తుల తీరుతెన్నులు మారుతున్నాయి.  మానవ జాతి ఆవిర్భావం నుండే నేరాలు ఏదో ఒక రూపంలో జరుగుతున్నాయి.  తెలివైన నేరస్థులు తమ నేరచర్యలకు శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. మరో వైపు పోలీసులు, దర్యాప్తు సంస్థలు తాతల నాటి దర్యాప్తు నిఘా విధానాలను పక్కన పెట్టి ఆధునిక…

సురక్షితం..అంతరిక్షం!

ప్రపంచంలో అత్యధిక దేశాలు అంతరిక్ష పరిశోధనల్లో నిమగ్నమయ్యాయి. ఉపగ్రహాల ప్రయోగంలో పది దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా), నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా), రాస్‌కాస్మోస్ (రష్యా) లు మిగిలిన…