Category శీర్షికలు

ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌

‘‘‌రంజాన్‌ ‌మాసం భక్తి శ్రద్ధలకు, పవిత్రతకు, నియమాలకు ప్రతీక. ఏకాగ్రతతో ఆత్మసాక్షాత్కారార్ధమై, పాపములు తొలుగుటకు, లౌకిక విషయాలను పక్కనపెట్టి, పారమార్థిక విషయాలపై దృష్టి సాధించేందుకు కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. రంజాన్‌ ‌సందర్భంగా నెలరోజుల పాటు ఉపవాస దీక్ష తో పాటు, నియమిత వేళలో భుజిస్తూ దీక్షను స్వీకరించేవారు దైవ భక్తి, ఆత్మ సంయమనంతో పాటు,…

పత్రికా ప్రపంచం భవితవ్యమేమిటి?

‘‘‌పత్రికా స్వేచ్ఛ నిర్ధ్వంద్వంగా  హరించబడుతున్నది.పత్రికా స్వేచ్ఛ వలన పాలకులు,ఆధికారులు జవాబుదారీతనం,పారదర్శకతతో పని చేయగలుగుతారు. సమాజ పురోభివృద్ధిలో పత్రికల పాత్ర అత్యధికం.ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ అణగ ద్రొక్క బడుతుందో,ఎక్కడైతే  పత్రికలపై నియంత్రణ కొనసాగుతుందో అక్కడ ప్రజాస్వామ్యం మనలేదు. భావ స్వేచ్ఛ ఉండదు.నియంతృత్వం ప్రబలుతుంది.అంతిమంగా ప్రజలు పరాజితులుగా మిగులుతారు..’’ నేడు ‘‘వరల్డ్ ‌ప్రెస్‌ ‌ఫ్రీడమ్‌ ‌డే’’ ప్రపంచంలో జరిగే…

రాహుల్‌ ‌పర్యటనపైనే టిపిసిసి ఆశలు

రాహుల్‌గాంధీపర్యటనపైనే తెలంగాణ కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్‌ ‌స్థానాన్ని పక్కకు నెట్టి ఇప్పుడాస్థానంలో బిజెపి చేరింది. ఈ రెండు పార్టీలు 2023లో రానున్న శాసనసభ ఎన్నికలపైన దృష్టి సారిస్తున్నాయి. అధికార తెరాస పార్టీని ఓడించే సత్తా తమకే ఉందని ఈ…

తొవ్వలో ఏమో చేసి తిట్లుపడ్డట్లుంది…కేటియార్‌ ‌తీరు..

రియల్‌ ఎస్టేట్‌ ‌క్రెడాయి ప్రాపర్టీ షోలో తెలంగాణ మంత్రి కేటియార్‌ ‌పక్క రాష్ట్రం రోడ్లు, కరెంట్‌ అం‌తా అద్వానం,అస్తవ్యస్తం అనడంతో చెలరేగిన దుమారం, తిట్లవర్షం తెలంగాణ సామెతలో తొవ్వలో ఏమోచేసి తిట్లు పడ్డట్లుగానే ఉన్నది.స్వరాష్ట్రం మన పాలనలో వెలిగి పోతున్నది అనడంలో తప్పులేదు కాని పక్క రాష్ట్రంలో చీకట్లో దోమలు కొట్టుకోవాల్సి వస్తుందని అనడం అవసరమా?…

‘‘‌సంపద సృష్టికర్తలు కార్మికులే’’ నేడు మేడే

ప్రపంచాన్ని నడిపించేది కార్మికుడే .. కార్మికుని చెమట చుక్కల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ప్రగతి ఫలాలు.కార్మికుడు లేని ప్రపం చాన్ని ఊహించలేము. శ్రమ లేనిదే జీవితం లేదు. కార్మిక కర్షక వీరుల త్యాగాల పునాదుల మీదనే మానవ జీవనయానం కొనసా గుతు ంది. రాత్రింబవళ్లు చెమటోడ్చి తేనే వస్తు ఉత్పత్తి అయ్యేది..ఆ వస్తూ ఉత్పత్తిని…

టీ కప్పులో తుఫాను

‘‘‌తెలంగాణా పల్లెల్లో రోడ్ల దుస్థితి వైపు ముఖ్యమంత్రి తనయుడు, గత ఎనిమిదేళ్లుగా ఆ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న కేటీఆర్‌ అవగాహనలో కూడా లేవా అన్న ప్రశ్నకూ ఈ యువ నాయకుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటన్నింటి కంటే మించి నాలుగు చినుకులు పడగానే కేటీఆర్‌ ‌విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లో నీళ్లల్లో మునిగిపోతుంది. వర్షాకాలంలో హైదరాబాద్‌ ‌వాసులు…

అభ్యుదయ కవి నేడు మహాకవి శ్రీ శ్రీ జయంతి

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావుగా లబ్ద ప్రతిష్టులైన శ్రీశ్రీ (ఏప్రిల్‌ 30, 1910 – ‌జూన్‌ 15,  1983). ‌విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వారిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షులుగా, సినిమా పాటల రచయితగా ఆయన సుప్రసిద్ధుడు. శ్రీశ్రీ…

మెడ లోతు కలలో….

బొత్తిగా రుచి కోల్పోయిన మనసుతో ఆలోచనకు ఆకలిపోయింది. ఇష్టానికి విలువివ్వని లోపలి అభిమానం బయట చలామణి కాలేక ఇచ్చిన మనసును పిచ్చినే అపారమైన చులకనతో చిక్కిపోయి ఆసారా లేని ఊహ నిజమై ఆకారం దాల్చక చప్పబడిపోతుంటే ప్రతిరాత్రి మెడలోతు కలలో, కలం పడవలో నిద్రను తెడ్డుగా వేకువ దూరాన్ని అనుమతి లేని తీరాలకు ఆమెను ప్రాణం…

‌ప్రియ రాగాలు

ప్రియా… నీ ప్రేమానుభూతి నా మానసోద్యానంలో నిత్య పూలరుతువై నన్ను మురిపిస్తోంది మమతల పరిమళాల్ని పదే పదే వెదజల్లుతూజి నీ జ్ఞాపకం నా హృదయాన్ని అల్లుకుంది నువ్వు తొలకరివై పలకరిస్తేజి చిగుళ్ల సరాగాలతో దరహసిస్తుంది ఈ జీవిత వసంతం రమణీయాకృతినిచ్చేజి నీ ప్రేమ కోసం తపిస్తోంది నా గుండె శిల పున్నమి శిల్పి కోసం తహతహలాడే…