Category శీర్షికలు

యువభారతంలో నిరుద్యోగ సమస్య !

(‘సియంఐఈ’ తాజా నివేదిక ఆధారంగా) దేశ జనాభా 1.38 బిలియన్లు దాటుతోంది. అధిక జనాభాతో నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, ప్రజారోగ్యం సమస్య, అసమానతలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే యువత అత్యధికంగా ఉన్న దేశంగా భారత్‌ ‌దూసుకుపోతున్నది. యువభారతంలో ప్రజల సగటు వయస్సు 29గా నమోదు కావడం సంతోషదాయకం. ప్రపంచ యువతలో 5వ భాగం భారతంలోనే ఉన్నది.…

సోషలిస్ట్ ‌మార్క్ ‌కార్ల్ ‌మార్కస్

‌సామాజిక శాస్త్రవేత్త శ్రామికోద్యమ నిర్మాత సామ్యవాద సిద్ధాంతకర్త డెమొక్రటిక్‌ ‌విప్లవకారుడు కమ్యూనిస్టు పితామహుడు అతడే..కారల్‌ ‌హేన్రి మార్కస్   ‌ప్రపంచ భవిష్యత్‌ ‌రూపును సూత్రీకరించిన దార్శనికుడు   శాస్త్ర జ్ఞానం..చారిత్రక కోణం సామాజిక న్యాయ సూత్రాలు ఏకం చేసిన మేధో సంపన్నుడు   ఏ దేశ పౌరసత్వం లేకున్నా తాను ప్రపంచ పౌరుడినని ప్రకటించిన విశ్వమానవుడు…

గాడి తప్పిన పది పరీక్షలు

‘ఈ ‌పరీక్షలు పిల్లలకు కాదు పిల్లల తల్లి తండ్రులకు బోధించే ఉపాధ్యాయులకు తల్లి తండ్రులు పరీక్ష కేంద్రాల వద్ద పిల్లలకు స్లిప్‌ ‌లు అందించే ప్రక్రియలో ఎండను సైతం లెక్క చేయకుండా శ్రమిస్తుఉంటే ఉపాధ్యాయులు అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో తల మునకలవుతున్నారు. కష్టపడి చదివి పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థుల తల్లి తండ్రులు మాత్రం…

ఉద్యోగాల వేటలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగులు

తెలంగాణలో కొద్దిరోజులుగా నోటిఫికేషన్ల విడుదల పర్వం కొనసాగుతోంది. వేల సంఖ్యలో ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ పరిణామంతో పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారు. కోచింగ్‌ ‌సెంటర్లలో చేరుతున్నారు. జాబ్‌ ‌కొట్టడమే లక్ష్యంగా ప్రిపరేషన్‌ ‌కొనసాగిస్తున్నారు. కోచింగ్‌ ‌సెంటర్లు కళకళ ఉద్యోగ ప్రకటనలతో రాష్ట్రంలో…

కలలు కనాలి

అలసినశరీరం ఆదమరిచి రాత్రిని హత్తుకుని నిద్ర ముసుగులో అర్ద చైతన్య స్థితితో మగత కలల్ని కంటూ ఉదయాన్నే మెలకువ పలకరింపులకు కళ్ళు తెరుచుకున్నాయి!   రాత్రి కలల దారెంటా తడిమిన బాల్యపు స్మృతులు ఆనందాలు అమాయకతలు ఆగడాలు ఆటలు అల్లరులు నేస్తాల తీపి గుర్తులు అమ్మ ఒడి లోని వెచ్చదనం అలిగినవేళల్లో ఆత్మీయంగా అమ్మ హత్తుకున్న…

విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే అకృత్యాలు

“తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయంలో వారు ముగ్గురూ మద్యం మత్తులోనే ఉన్నారు. ఈ రెండింటిలోనే కాదు.. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఆ మైకంలో పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.” విమర్శలకు కూడా…

నేడు వరల్డ్ ‌గివ్‌ ‌డే

‘‘‌నిజానికి దాన ధర్మాలు ఆచరించడానికి పూర్వం కొన్ని నియమాలు, కట్టుబాట్లూ ఏర్పరచారు. దానము చేసే దాత, తనకు ఏ విధమైన నివారింపలేని రోగాలు లేనప్పుడు, పాప సంచితుడు కానపుడు, పాతకాలు చుట్టుకొని లేనపుడు, తాను అనేక పుణ్యాలు చేసి, సద్గుణ సంపన్నుడై ఉన్నపుడు, ధనాన్ని నీతి, న్యాయ, ధర్మ మార్గములలో సంపాదించి నప్పుడు మాత్రమే దానము చేయుటకు…

మంటలను ఆర్పే యోధులు – అగ్నిమాపక దళ ధీరులు

తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ధైర్యమనే ఉష్ణబంధక కవచం తొడుక్కొని మంటలను ఆర్పుతూ ప్రజలనే కాకుండా వారి ఆస్తిపాస్తులను కాపాడే మహత్తర విధులను నిర్వహించే అగ్నిమాపకదళ సైనికులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాలనే సంకల్పంతో జె జె ఎడ్మండ్‌సన్‌ ‌స్థాపించిన ‘అంతర్జాతీయ అగ్నిమాపకదళ దినోత్సవాన్ని’ ప్రతి ఏటా 04 మే రోజున ప్రపంచదేశాలు నిర్వహిస్తున్నాయి. 04 జనవరి…

క్రమశిక్షణకూ, దాతృత్వానికి  ప్రతీక రంజాన్‌  

‌ముస్లింలకు అత్యంత శుభప్రదమైన మాసం రంజాన్‌. అత్యంత భక్తి శ్రద్ధలతో ‘అల్లాహ్‌’‌ను ఆరాధించే అతి పవిత్రమైన మాసం. అంతటా ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసే అద్భుతమాసం. శుభాలు సిరులు వర్షించే వరాల వసంతం రంజాన్‌. ఈ ‌మాసంలోనే పవిత్ర దివ్య ఖుర్‌ ఆన్‌ ‌గ్రంథం అవతరించింది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. ఈ మాసంలోనే ‘రోజా’ వ్రతం…