Category శీర్షికలు

‌రైతు రాజకీయాలు ….రైతన్నల పాలిట శాపాలు

ఏ ఊరిలో అయినా సొంతగా భూమి తన పేరు మీద ఏ పావు ఎకరం ఉన్న దర్జాగా కాలర్‌ఎగిరేసుకుని తిరిగే దమ్ము దైర్యం ఉన్న తెలంగాణా  రైతు పరిస్థితి..  తాజా రాజకీయ పరిణామాలతో రైతులు సైతం రాజకీయాల నలుసు అంటించుకొని ఆరోగ్యకరమైన, ఆహ్లదకరమైన వ్యవసాయానికి  తిలోదకాలిచ్చి రాజకీయ పార్టీలతో జత అయ్యి వ్యవసాయ  తరం లేకుండా…

ఆరోగ్య తెలంగాణ

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖకు తన తాజా బడ్జెట్లో 11237.33 కోట్లు కేటాయించి ఆరోగ్యశాఖకు అత్యంత ప్రాధాన్యత నిచ్చింది. గత ఏడాది కన్నా మూడింతలు అధికంగా నిధులు కేటాయించడం విశేషం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పై గల చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది.రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా…

‌ప్రజల సంక్షేమమే బిజెపి ఎజెండా

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో గానీ లేదా వివిధ రాష్ట్రాలలో గానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత   ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఆ విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే విధంగా దోహదం చేస్తుంది కాబట్టే దేశవ్యాప్తంగా బిజెపి హావా కొనసాగుతుంది.…

నేడు చివరి నిజాం ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ‌జయంతి

ఎండలు దంచి కొడుతున్నయ్‌ ‌వడగాలులు దండిగా వీస్తున్నయ్‌ ‌తాపాలు మెండుగా పెట్రేగుతున్నయ్‌ ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నయ్‌ ‌హీట్‌ ‌వేవ్స్ ‌డెత్‌ ‌బెల్స్ ‌మోగిస్తున్నయ్‌ ‌భానుడి ప్రతాప తాకిడికి ప్రజానీకం తలడిల్లుతుంది రాబోవు కాలం తీవ్రమనే వార్త గుండెల్లో గుబులు పుట్టిస్తుంది బతుకు భారంగా తలపిస్తుంది పగలంతా మండే ఎండలు రాత్రివేళ ఉక్కపోతకు తోడు దోమల దండయాత్రలు…

ఆధునిక హైదరాబాద్‌ ‌వాస్తు శిల్పి 7వ నిజాం

మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌… ‌భాగ్యనగరంలో విడదీయ రాని బంధం, సంబంధం, అనుబంధం ఉన్న పాలకుడు. కొందరు ఆయనను ద్వేషించినా, మరి కొందరు ప్రేమించినా, ఆయన హైదరాబాద్‌ అభివృద్ధికి చేసిన కృషిని అందరూ అభినందించక తప్పదు. కొందరు ఆయన్ను సంకుచిత మనస్తత్వం గలిగిన, కొందరు మతతత్వం గలిగిన పాలకునిగా, మరికొందరు అతన్ని దుర్మార్గుడు అని భావించినా,…

మనోవేదనతో సతమతం

‘‘ఆర్థిక కష్టాలు ఉండవు అయినా ఇంకా ఏదో కావాలన్న తపన నిద్రపట్ట నీయదు. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉన్నా,  ప్రతి ఒక్కరిలో తెలియని ఆవేదన, విద్యార్థి చక్కగా చదువుతాడు. పరీక్షలంటే భయం, తెలివితేటలు పుష్కలంగా ఉన్నా సమస్య వస్తే ఎదుర్కొనలేకపోవడం. ఆరోగ్యంగా ఉన్నా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు భయపడడం. పెద్దలు, అధికారులు మందలిస్తే మానసికంగా కుంగిపోవడం,…

వ్యూహకర్తల వెతుకులాటలో రాజకీయ పార్టీలు

దేశంలోఇప్పుడు రాజకీయ వ్యూహకర్తల అవసరం పెరిగింది. గతంలోకన్నా ఇప్పుడు దేశంలో రాజకీయ పార్టీల సంఖ్య కూడా పెరిగింది. పేరుకు ప్రజాసేవకోసమనే చెబుతున్నప్పటికీ ప్రతీ రాజకీయ పార్టీ కూడా అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అయితే పార్టీల సంఖ్య పెరిగినట్లుగా ఆ పార్టీల లక్ష్యాన్ని చేరవేసే వ్యూహకర్తల లోటుమాత్రం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. అందుకే వ్యూహరచనకోసం ఇతరులపైన అధారాపడాల్సిన…

ఉత్తమ పార్లమెంటేరియన్‌ ‌జగ్జీవన్‌ ‌రామ్‌

‌నేడు బాబూ జగ్జీవన్‌ ‌రామ్‌ ‌జయంతి భారతదేశ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన నేత జగ్జీవన్‌ ‌రామ్‌. అతి చిన్న వయస్సులో (27 ఏళ్లకే) శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యి రికార్డు సృష్టించిన ప్రజానాయకుడు, స్వాతంత్య్ర సమర యోధుడు, బాబూ జగ్జీవన్‌ ‌రాం. పోలిటికల్‌ ‌కింగ్‌ ‌మేకర్‌గా రాజకీయంలో రాణించి, అధికారం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు…

దీనబాంధవ్‌..‌జగ్జీవన్‌ ‌రామ్‌

సుపరిపాలనా దక్షుడు సకలగుణ సంపన్నుడు సామాజిక విప్లవకారుడు స్వతంత్య్ర సమరవీరుడు అతడే.. పొలిటికల్‌ ‌కింగ్‌ ‌మేకర్‌ ‌బెస్ట్ ‌పార్లమెంటీరియన్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ అం‌తరాల వ్యవస్థ మీద ధిక్కార స్వరమెత్తిన ధీరుడు సాంఘీక దురాచారాల మీద యుద్ధం ప్రకటించిన యోధుడు స్వేచ్ఛా స్వాతంత్రం కోసం సమరమ్ము సాగించిన వీరుడు హరిత విప్లవోద్యమానికి అండగా నిలిచిన ఆతిరథుడు…