పోరాట యోధుడు కోసూరి అమర్నాథ్
ఆయన ఒక పోరాట యోధుడు. కార్మిక ఉద్యమ కారుడు.సీనియర్ పాత్రికేయుడు. సీనియర్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమనేత, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు.రాజ్యాంగం, కోర్టులు, చట్టసభలు, రాజకీయ ఘటనలు, సినిమాలు, ట్రేడ్ యూనియన్ ఉద్యమం వంటి అంశాలలో ఆయన ఒక విజ్ఞాన సర్వస్వం.పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో రైతు కుటుంబంలో…
