Category శీర్షికలు

అస(శ)నిపాతం

ప్రశ్నాపత్రం బయట పెట్టారంటూ.. కటకటాల్లోకి నెట్టారు నారాయణున్ని.. గలీజు లీకేజి పథకం ఎవరు రచించినా.. రుజువైతే తగురీతిన సన్మానించాల్సిందే !   ‘అసని’ కారాదు రైతన్నకు అశనిపాతం నోటికాడి బుక్కను లాక్కోరాదు తుఫాన్లు ప్రకృతి విపత్తులే రైతులపాలిటి శాపాలు సాగు వెతల్తో కర్షకుల కళ్ళల్లో సునామీలు !   కొనసాగుతున్న లంక దహనం ఆర్పేవారెవరు ఈ…

రక్త పోటుకు నియంత్రణే దివ్యఔషధం..!

నేడు ‘ప్రపంచ రక్తపోటు దినం’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.13 బిలియన్ల ప్రజలు అధిక రక్త పోటు (హైపర్‌టెన్షన్‌ ‌లేదా బ్లడ్‌ ‌ప్రెజర్‌) ‌రుగ్మతతో బాధ పడుతున్నారని గమనించిన ‘వరల్డ్ ‌హైపర్‌టెన్షన్‌ ‌లీగ్‌’ ‌చోరవతో 2005లో ప్రారంభమై ప్రతి ఏటా 17 మే రోజున ‘ప్రపంచ రక్త పోటు దినం’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రపంచ రక్త…

మండిపోతున్న మామిడి పండ్ల ధరలు

వామ్మో మామిడి కాయల ధరలు బగ్గు మంటూ ఉన్నాయి…పచ్చడి మరియు తినే మామిడి కాయల ధరలు అధికంగా ఉండటం తో సామాన్యులు ఈ సారి మామిడి పండ్లు తినడం కష్టమే అనిపిస్తూ వుంది.వేసవి వచ్చిందంటే మామిడికాయ రుచులు నోరూరిస్తాయి. నిల్వ పచ్చళ్ల తయారీతో ప్రతీ ఇంట్లో మహిళలు బిజీగా మారిపోతారు. ప్రాంతాల వారీగా పచ్చళ్లకు రకరకాల…

తొలి వార్తా హరుడు …. ఆదర్శ పాత్రికేయుడు నారదుడు

వైశాఖ కృష్ణ పాడ్యమి నారద జయంతి నారదుడు దేవర్షి, సంగీ తజ్ఞుడు. నిరంతరం లోక సంచారి. చేతుల్లో చిరు తలు, మహతి అనే వీణా ధారియై, హరి నామ సంకీర్తన చేస్తూ, నిరంతరం తిరుగాడడమే ఆయన పని. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ  తెలుపు తుంటాడు. ఆయన ఒక ‘‘ఆదర్శ పాత్రికేయుడు’’. మంచి చెడుల మధ్య…

భారత్‌ ‌జోడ్‌ ‌నా … జనతా సే జోడ్‌ ‌నా

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ చింతన శిబిరం ‘భారత్‌ ‌జోడో యాత్ర’కు పిలుపు నిచ్చింది. మహత్మాగాంధీ జన్మదినమైన ఆక్టోబర్‌ ‌రెండు నుండి దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ ‌పార్టీ తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. మతపరమైన ఘర్షణలతో దేశం చిన్నాభిన్నం అవుతున్నదని, హింస పెట్రేగి పోతున్నదని దాన్ని నివారించాల్సిన…

వసుధైక నమూనా

కష్టసుఖాల కావడి బరువు సమానంగా పంచుకుంటూ, ఆలనాపాలనలకు ఆప్యాయతల దండవేస్తూ, ఐకమత్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఉమ్మడి కుటుంబాలు బంధాల విలువను,బలాన్ని మరోతరానికిజి ఆత్మీయంగా బోధించే పాఠశాలలు, సంస్కృతీ సంప్రదాయాల శిక్షణాశిబిరాలు. అవి హృదయాలకొక ప్రశాంతవాటిక వసుధైక కుటుంబానికి ప్రాతిపదిక మమతానురాగాల లోగిళ్ళలో అంతా ఒక గూటి పక్షులై, అరమరికల్లేని అరకలతో కుటుంబాల్ని సాగుచేసుకుంటూ, సహపంక్తి…

యంత్రాంగాల పని తీరు ..కొన్ని ఉదాహరణలు

మనం మన రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఇది ఒక బహుమత, బహుకులాల వ్యవస్థ అనీ అందువల్ల దీనితో వ్యవహరించేటప్పుడు విశాల దృక్పథం అవసరమనీ గుర్తించలేకపోయాం. అసలు మన సమాజంలో ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయని, ప్రత్యేకించి దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయని మనం సరిగా అర్థం చేసుకోలేదు. మనకు ఆ సమస్యే సరిగా అర్థం కానప్పుడు…

గృహమే కదా స్వర్గసీమ..!

నేడు ‘అంతర్జాతీయ కుటుంబ దినం’ భూకుగ్రామానికి పునాదులు కుటుంబాలు. వసుదైక కుటుంబ సౌభాగ్యానికి సకల మూలాలు కుటుంబాలు. అమ్మనాన్నలు, కుటుంబం లేని వారుండరు. కుటుంబం అంటే నాలుగు గోడల నడుమ ఉన్న గదులు కాదు. ప్రేమానురాగాల సిమెంటుతో కట్టిన పొదరిల్లు. కుటుంబం అంటే నవ్వులు, అనుబంధాలు, ఆప్యాయతలు, బాధలు, బాధ్యతలు, హక్కులు, సంతోషాల కుప్పలు, గాయాలకు…

రణిల్‌ ఎవరు…?

‘‘‌గత కొంత కాలంగా ఆర్ధిక, రాజకీయ సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న శ్రీలంకలో వేకువ ఝామూలాంటి తొలి సూర్య కిరణాల్లా ఆశా కిరణాలు ఉదయిస్తున్నాయి. దేశ నాయకత్వ పగ్గాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి చేతుల్లోకి వెళ్లాయి. ప్రజాగ్రహానికి భయపడి ప్రధాని కుర్చీ నుంచి మహిందా రాజపక్సే తప్పుకున్నారు. ఆ దేశ కొత్త ప్రధానిగా రణిల్‌…