మానవ తప్పిదాల ఫలమే ప్రకృతి ప్రళయ గర్జన
‘‘ఎక్కడ పరిశుభ్రమైన గాలి, నీరు, ఆహారం, లభ్యమవుతుందో, ఎక్కడ పచ్చదనంతో కాలుష్య రహితమైన వాతావరణంతో ప్రకృతి వికసిస్తుందో అక్కడ సకల జీవరాశులు ఆరోగ్య వంతం గా జీవించగలుగుతాయి. ప్రకృతిని పరిరక్షించ గలిగితేనే ధరిత్రి లో మానవులు సుఖసౌఖ్యాలతో మనుగడ సాగించ గలరు. పచ్చదనానికి పాడె కడితే మానవ పయనం కాటికే దారితీస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించక…
