Category శీర్షికలు

ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో తెలుగు వారి భాగస్వామ్యం

‘‘ఉప్పు పన్ను బ్రిటిష్‌ ‌రాజ్‌ ‌పన్ను ఆదాయంలో 8.2% వరకూ ఉంటుంది. పేద భారతీయులకు  చాలా భారంగా ఉండే పన్ను ఇది. ఉప్పు తయారీనే నిరసనకు, సత్యాగ్రహానికి తాను ఎందుకు  ఎంపిక చేసిందీ  వివరిస్తూ గాంధీ… ‘‘గాలి, నీరూ… ఆ తరువాత బహుశా ఉప్పే జీవితానికి అత్యవసరం’’  అని పేర్కొన్నారు.’’ తొమ్మిది దశాబ్ధాల క్రితం 1930…

ఆవ్వ సుద్దులు

అసలే ఇది జనారణ్యం మానవమృగాలు సంచరిస్తాయ్‌ అ‌శ్రద్ధ వద్దు, జెర్రంత భద్రం బిడ్డా ! అడుగడుగునా  కాయం మీద కామనేత్రాలు నిఘా పెడతాయ్‌ ‌నిర్లక్ష్యం వద్దు,కాసింత కనిపెట్టుకో ప్రధానకూడళ్లలో నిర్లజ్జగా ప్రేమంటూ కక్షగట్టి వేటేయ మధపుటేనుగలు మాటేస్తాయ్‌ ఉపేక్ష వద్దు ఇంత సోయించుకో నిర్జనతావుల్లో అధనుచూసి నీ మర్మస్థానాన్ని కొల్లగొట్టేందుకు మేకవన్నెపులులు కాపు కాస్తాయ్‌ ఉదాసీనం…

యువత, విద్యావంతులు, మేధావులు దేశ అభివృద్ధికై కృషి చేయాలి

నేటి యువత రేపటి తరానికి కొలమానం ఏ దేశ అభివృద్ధి అయినా యువ శక్తి పైనే ఆదారపడి ఉంటుంది ప్రభుత్వాలు కూడా యువ శక్తిపై పని చేస్తున్నాయి ప్రస్తుత సమయంలో యువత విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడుతూ ఆల్కహాల్‌, ‌డ్రగ్స్, ‌గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు మత్తులో తూలుతూ వాహనాలపై పరిమితికి మించి…

విరామమెరుగని వెంకయ్యనాయుడికి ఇక విశ్రాంత జీవితం

ఉపరాష్ట్రపతిగా  పదవీ విరమణ తెలుగు వారి  సంతకం. తేనె తెలుగు అక్షరానికి నిండుదనం. తెలుగు సాంప్రదాయినికి నిలువెత్తు రూపం.. పంచెకట్టు, ఆపై తెలుపు చొక్కా.. పెదాలపై ఎప్పుడూ తొణికిసలాడే చిరునవ్వు… అలుపెరుగని గళం.. విరామమెరుగని నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.అందరినీ ఆప్యాయంగా పలకరించే తత్వం. గ్రామీణ ప్రాంతంలో పుట్టి విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని, చదువుకున్న…

నీతి ఆయోగ్‌ ‌నిబద్దతపై స్పష్టత రావాలి !

ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్‌ ఏర్పటు చేసిన తరవాత కేంద్రరాష్టాల్ర మధ్య సంబంధాలు, నిధులు బదలాయింపు తదితర విషయాల్లో కేంద్రం స్పష్టత ఇవ్వాలి. నిజానికి కేంద్ర రాష్టాల్ర మధ్య పెద్దగా సంబంధాలు సరిగా లేవు. నిధుల షేరింగ్‌ ‌కూడా సక్రమంగా సాగడం లేదు. జిఎస్టీ బదలాయింపులు సక్రమంగా లేవు. ఇవన్నీచర్చించి, దేశానికి సరైన సమాధానం…

‘‘‌దేశాన్ని ఊపేసిన నినాదం అది’’

నేడు ‘క్విట్‌ ఇం‌డియా డే’ స్వాతంత్ర కాంక్ష రగిలిన సమయంలో శ్వేతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ‘ఆగస్టు విప్లవం’ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అహింస, అవిధేయత అనేది ఈ విప్లవంలో ప్రధాన అంశాలు. అందుకే భారత జాతీయోద్యమం అనేకానేక దేశాలలో వలస పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా నిలిచింది సురేంద్రనాథ్‌ ‌బెనర్జీ ‘ఇండియన్‌…

ఉచితాలు తీసివేయడం అనుచితం

సుప్రీం కోర్ట్,  ఇతర కింది కోర్టులు కూడా ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల విదేశీ ఆంక్షలతో ప్రభావితమైనటువంటి విధానాలకు మద్దతు ఇస్తున్నాయనే విషయం పై దేశంలో ఒక చర్చ జరుగుతోంది. మళ్ళీ నిన్న సుప్రీంకోర్టు ఉచితాలపై ఒక కమిటీ వేసి తద్వారా రాజకీయ పార్టీలు ఉచితాలను దుర్వినియోగం చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో…

స్వదేశీ ఆత్మగౌరవ ప్రతీక ‘‘చేనేత’’

చేనేత అనేది స్వదేశీ స్వావలంబనకు సంకేతం. ఆత్మగౌరవానికి ప్రతీక. భారత స్వాతంత్ర మహోద్యమంలో చేనేత వస్త్రాలది.. చేనేత కార్మికులది కీలక పాత్ర. నరనరాన దేశభక్తి.. జాతీయత ఉట్టిపడేలా సాగుతున్న స్వాతంత్ర ఉద్యమానికి నాడు ఊతమిచ్చింది మగ్గం. మగ్గంతో తయారయ్యేది కేవలం వస్త్రమే కావచ్చు. కానీ.. విదేశీయుల గుండెల్లో అది శస్త్రమైంది నాడు. ప్రతి భారతీయుడి గుండె…

విశ్వజనీయ మహాత్ముడు విశ్వకవి రవీంద్రుడు

నేడు రవీంద్ర కవీంద్రుని వర్ధంతి జాతీయ గీత సృష్టికర్త, నోబెల్‌ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌విశ్వ కవిగా ప్రపంచ వ్యాపిత గుర్తింపు పొందారు. వంగదేశంలో 1861 మే 7వ తేదీన శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా జన్మించిన రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఇతరులకు భిన్నంగా, రవీంద్రుని బాల్యం గడిచింది. ఆముదం…