Category శీర్షికలు

జలాగ్ని ప్రళయం

ప్రకృతి జలాగ్నీ ప్రళయాలు దంచి కొడుతున్న వానలు ఆవేదనల వరద బురదలు తడిసి ముద్దైన తనువులు పంట చేనులన్నీ చెరువులు తిరగబడ్డ అప్పుల కుప్పలు అన్నదాత రుణ గుండె కోతలు కోతకు గురైన బాటల బాధలు ! నదులైన భాగ్య నగర వీధులు పడవలే ప్రయాణ సాధనాలు అరి గోస పడుతున్న బడుగులు కొట్టులోని సరుకులన్నీ…

కాంగ్రెస్‌కు కష్టకాలం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వరుసగా ఎదురు దెబ్బలను ఎదుర్కుంటున్న కాంగ్రెస్‌ ‌పార్టీ వొచ్చే ఎన్నికల నాటికైనా పుంజుకుంటుందని ఆశిస్తున్న తరుణంలోనే  మరిన్ని ఎదురు దెబ్బలు తాకుతున్నాయి. వొచ్చే ఎన్నికల్లో గోలకొండపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామన్న ధీమాను ఆ పార్టీ గత కొంతకాలంగా వ్యక్తం చేస్తూ వొస్తుంది. దీంతో పూర్వపు స్థితికి కాకపోయినా కనీసంగానైనా బలపడుతుందన్న…

భారీ ప్రాజెక్టుల స్థాపన – వాతావరణ ప్రతికూల మార్పులు..!

వెలుగు వెంట చీకటి, దారి వెంట ముళ్లు, దీపం వెలిగితే నల్లటి మసి, శిలాజ ఇంధనాలను కాల్చితే ప్రమాదకర కార్బన్‌ ఉద్గారాలు, అభివృద్ధి ప్రాజెక్టుల స్థాపనతో కొంత మేరకు వాతావరణ కాలుష్య మార్పుల సహజంగానే ఇమిడి ఉంటాయి. ప్రపంచంలో ఏ భారీ ప్రాజెక్టు లేదా మౌలిక వసతుల కల్పన జరిగినా పర్యావరణ ఆరోగ్యానికి కొంత విఘాతం…

ఆదివాసుల ఆకాంక్షలు నెరవేరేనా..??

ప్రపంచదేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం. విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్నభాషలు, వేషధారణ, భిన్నమైన వాతావరణంతో వైవిధ్యాన్ని కలిగి ఉన్న దేశం. అందుకే భారతదేశాన్ని భారత ఉపఖండం అని కూడా సంభోదిస్తారు. అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగి, అలీన విధానాన్ని రూపకల్పన చేయడంలో ప్రపంచశాంతి కోసం ప్రముఖ పాత్ర వహించిన ప్రజాస్వామిక దేశం.…

కలాంజీ మీకు సలాం

ఆయన… ఓ మహర్షి ఓ మహామనీషి ఆ అస్తిత్వం అద్వితీయం ఆ వ్యక్తిత్వం ఆదర్శనీయం ఓ శాస్త్రవేత్త ఓ సాహితీవేత్త ఆ వర్ఛస్సు అఖండ తేజం ఆ మేధస్సు విజ్ఞాన బాండం ఓ శ్రామికుడు ఓ స్వాప్నినికుడు ఆ హాసం కడలి తరంగం ఆ చూపు కరుణామృతం ఓ సత్య శోధిత ఓ నిత్య విద్యార్థి…

భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అబ్దుల్‌ ‌కలామ్‌

‌నేడు మిస్సైల్‌ ‌మ్యాన్‌ ‌వర్ధంతి ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అబ్దుల్‌ ‌కలామ్‌.. ఈ ‌పేరు తెలియని భారతీయుడు ఉండడంటే ఆశ్చర్యం లేదు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఆయన. ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి.. నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవిత ప్రస్థానం నిజంగా అద్భుతం. దేశం కోసం పెళ్లి…

కమనీయ చిత్రాల సృష్టికర్త కొండపల్లి

చిత్రలేఖనంలో సాటిలేని మేటి… నేడు కొండపల్లి శేషగిరి రావు వర్ధంతి చిత్రకళా ప్రపంచంలో ఆయన ఓ మహా వృక్షం. చిత్రకళకు ఎనలేని  కీర్తిని ఆర్జించిన పెట్టిన అద్భుత కళాకారులు ఆయన. ఆయనే భారతీయ సాంప్రదాయ చిత్ర లేఖనంలో అద్భుతాలు సాధించిన చిత్ర లేఖకులు కొండపల్లి శేషగిరి రావు. తెలుగు చిత్రకళను అంతర్జాతీయ వేదికపై  ఆవిష్కరించి, విశ్వ…

బెట్టింగ్‌, ‌సామాజిక మాధ్యమాలకు బానిసలుగా యువత

నేడు యువత సామాజిక మాధ్యమాల బారిన పడి విలువయిన తమ భవిష్యత్‌ని సర్వ నాశనం చేసుకుంటూ వున్నారు. కొంత మందికి క్రికెట్‌ అం‌టే పిచ్చి. స్నేహితులతో కలిసి ఐపీఎల్‌లో ప్రతి క్రికెట్‌ ‌మ్యాచ్‌ ‌తిలకించిన తర్వాత సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌యాప్‌లోకి ప్రవేశించి పందాలు కట్టడం ప్రారంభించడం జరుగుతుందని ఆరోపణలు వినవస్తూ వున్నాయి. ఆరంభంలో నగదు…

దేశ సరిహద్దు కంచెలే మన త్రివిధ రక్షణ దళాలు

నేడు ‘కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌’ 1971 ఇం‌డో-పాక్‌ ‌యుద్ధానంతరం భారతదేశ మిలిటరీ సాయుధ బలగాలు ఎదుర్కొన్న ప్రత్యక్ష పోరును కార్గిల్‌ ‌యుద్ధంగా పేర్కొంటాం. సియాచిన్‌ ‌గ్లేసియర్‌ ‌ప్రాంతంలోని కార్గిల్‌-‌డ్రాస్‌ ‌సెక్టార్‌ ‌సరిహద్దు ప్రాంతాల్లో ఇండియా, పాకిస్థాన్‌లు స్థావరాలను ఏర్పరచుకొని తమ తమ భూభాగాలను కాపాడుకోవడం జరుగుతోంది. పాకిస్థాన్‌ ‌కుయుక్తులు, ఉగ్రమూకల మతిలేని అక్రమ చొరబాటు చేష్టలతో…