మైలారం గుట్ట సమస్య మనందరిదీ!

నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామస్తులు కొందరు జనవరి 5 ఆదివారం నాడు హైదరాబాద్ వచ్చారు. తమ జీవన్మరణ సమస్య మీద పదిహేను సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ, కనీసం ఆరు సంవత్సరాలుగా మరింత తీవ్రమై, రెండు నెలలుగా తమ బతుకులకు ఆటంకంగా పరిణమించిన ఆ సమస్యను ప్రజల దృష్టికి తేవడానికి హైదరాబాద్ వచ్చారు. సమస్యను…







