Category శీర్షికలు

గంగాదేవి

బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి భారతదేశాన్ని సూర్యవంశరాజులూ, చంద్రవంశరాజులూ పరిపాలించారు. యయాతి చంద్రవంశరాజుల్లో ప్రసిద్ధ్ది గాంచినవాడు. దుష్యంతుడు ఈ వంశంలోనే జన్మించినవాడు. భరతుడు, ఆయనకు శకుంతల యందు పుట్టినవాడు. ఈ వంశానికి చెందిన మరోరాజు హస్తి. ఆయన పేరు మీదనే హస్తినాపురాన్ని నిర్మించాడు. చంద్రవంశంలో మరోరాజు కురురాజు. ఈయన పేరు మీదనే కురువంశం వర్ధిల్లింది.…

విలీనం, విమోచన కాదు ముమ్మాటికి దురాక్రమణ

‘‘‌తెలంగాణ ప్రజల పోరాటాన్ని ఎదుర్కోలేని నిజామ్‌ ‌పాలకులు, తెలంగాణ సంపదపై కన్నేసిన ఆంధ్ర సంపన్నులు, తెలంగాణ మన చేతికి రాకుంటే కమ్యూనిస్ట్ ‌పోరాటాల ద్వారా భవిష్యత్తులో  మన అధికారనికే ముప్పు వాటిల్లుతుందని భావించిన కాంగ్రెస్‌ ‌కలసి సెప్టెంబర్‌ 17 ‌దాడి చేశారు. ఈ దాడి తాడిత పీడిత ప్రజలపై సామ్రాజ్యవాదులు మూకుమ్మడిగా చేసిన దుర్మార్గపు చర్యగా…

స్థానిక సమస్యల పరిష్కారం… పంచాయితీ రాజ్‌ ‌లక్ష్యం

నేడు పంచాయితీ రాజ్‌ ‌పిత బల్వంతరాయ్‌ ‌మెహతా వర్ధంతి భారతదేశంలోని అతి ప్రాచీన వ్యవస్థ పంచాయతీ రాజ్‌ ‌వ్యవస్థ. గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయ తీ. ఇదే స్థానిక స్వపరిపాలనా సంస్థలవ్యవస్థ. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ నాటి సాంఘిక పరిస్థితుల కనుగు ణంగా గ్రామ వృత్తి…

టిఆర్‌ఎస్‌కు ‘చెక్‌’ ‌పెడుతున్న ‘షా’

కేంద్రం ఆదేశం మేరకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షా తన రెండు రోజుల పర్యటనను సద్వినియోగం చేసుకున్నారా అంటే అవుననే అనిపిస్తున్నది. కర్ణాటక తర్వాత తెలంగాణపై ప్రత్యేక దృష్టిని పెట్టిన భారతీయ జనతాపార్టీ గత కొంత కాలంగా విస్తృత…

ఆర్థిక ప్రాతిపదకన రిజర్వేషన్లు సుప్రీంకోర్టు పరిధిలో

‘‘ఆర్థికపరంగా రిజర్వేషన్లు చేయడం సరికాదని ఇంద్రసావని వర్సెస్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ఇం‌డియా కేసులో గతంలో సుప్రీం కోర్టు  తీర్పు కూడ  వెలువరించింది.  యూత్‌ ‌ఫర్‌ ఈక్వాలిటి సంస్థ ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కల్పించడం తప్పని వాదిస్తూనే ఆ చట్టం నుండి అదేఎస్సీ,  ఎస్టీ, ఓబీసీ కులాల వారిని మినహాయించడం తప్పని వాదిస్తుంది.’’   భారతదేశానికి…

బైరాన్‌పల్లి జనగామ జోనల్‌ ఏరియా కమాండర్‌

‘‘ఆజాద్‌ ‌హైదరాబాద్‌ ’’ ‌ముస్లిం సామ్రాజ్యం. ఆసఫ్‌జాహీ పాలనలో ప్రతీ ముస్లిం ఒక పాలకుడే. ఈ ప్రభుత్వాన్ని కాపాడాలనేది దేవుడి ఆజ్ఞ. అందువల్ల రజాకార్‌ ‌సైన్యంలో చేరి, హిందువులను ఎదుర్కోవాలి అంటూ ఇత్తెహద్‌-ఉల్‌-‌ముస్లిమీన్‌ ‌నాయకుడు ఖాసిమ్‌  ‌రజ్వీ ఇచ్చిన పిలుపు మేరకు రజాకార్లు పట్టణాలు, నగరాల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని గ్రామాలపై దాడులు చేశారు. వారి…

సెప్టెంబర్‌ 17 ‌విలీనం కాదు, విద్రోహమే..

వీర తెలంగాణ విప్లవోద్యమం పీడిత ప్రజానీకం సృష్టించిన ప్రజా ఉద్యమం. ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగిన పోరాటం ప్రపంచ ప్రజలను ఆనాడు ఆశ్చర్యపరిచింది. కనీవినీ ఎరుగని రీతిలో రాచరిక పాలనపై, భూస్వామ్య పీడనలపై ప్రజా వెల్లువను, పీడితుల ఆకాంక్షలను ఆ ప్రజా ఉద్యమం వెల్లడించింది. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ‘‘ దొర బాంచాన్‌…

విమోచనం, విలీనం, సమైక్యం ..

‘‘ ‌తెలంగాణ విమోచనతో భారత్‌ ‌లో  విలీనం, విలీనంతో జాతి సమైక్యత సుసాధ్యం కావడం జరిగి పోయాయని గమనిస్తే తెలంగాణ జాతికి మంచిది. చరిత్రను మరిచి, వక్రీకరించే వక్ర బుద్ధులను  కర్రుతో వాత పెట్టాల్సిందే, వారి దుర్నీతిని బట్టబయలు  చేయాల్సిందే. ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడిన యువ తెలంగాణ రాష్ట్రం భారతంలో దేదీప్యమానంగా, సస్యశ్యామలంగా,…

ఎవలి పాట వాళ్ళదే! ముందస్తుకు ముగ్గులే!

‘‘‌విమోచనమైనా ! విలీనమైనా! తెలంగాణ పల్లెలల్ల ఎగిరిన ఎర్రజెండ సమాధి మీద రేపటి ఓట్ల పండుగ పూలు పూయించే గీ దినం జోరుగ పండుగ జేశిండ్లు.ఎవలి ఫాయిదాల లెక్కన గాళ్ళు  మునుగోడు నుంచి ముందస్తు దాంక ముగ్గు బోశిండ్లు. మతం మత్తుమందు సల్లుడైంది. గులాల్‌ ‌బూసుడైంది.చరిత్ర లున్న నిజాలు దాశిపెట్టి, అడ్డగోలు కతలువడ్డోల్లు చరిత్రల కాన్రాకుంట…