శరన్నవరాత్రులలో – విజయదశమి ప్రాశస్త్యం..
‘‘సకల శుభప్రదాయకమైన పర్వదినంగా హిందూధర్మం అనుష్టిస్తుంది. అనేకానేక శుభకార్యాలు.. కార్యరూపం దాల్చిన విజయవంతం అయిన శుభ ఘడియలు విజయదశమి పర్వదినం నాడే అని చారిత్రక పౌరాణిక ఉదంతాలు మనకు తెలియజెబుతాయి. వ్యక్తిత్వ గుణధాముడ్కెన రాముడు.. దుర్లక్షణాలకు దుర్గుణాలకు దశముఖ ప్రతీకగా ఉన్న రావణుని సంహరించిన సుముహూర్తం కూడా విజయదశమి నాడే’’ విజయదశమి కేవలం దుర్గామాతను కొలిచే…
