Category శీర్షికలు

పార్వతీపురం కుట్రకేసు

నిజానికి ఇందిరాగాంధీ పాలనకు చాలా ముందు నుంచే ఈ దేశంలో రూల్‌ ఆఫ్‌ లాను ఉల్లంఘించడం ప్రారంభమయింది.. ఆమె పాలనకన్నా ముందే బీహార్‌లో విచారణలో ఉన్న ఖైదీలు పదకొండు సంవత్సరాలపాటు జైళ్లలో మగ్గిపోయారు. దానికి ఇందిరాగాంధీ బాధ్యత ఏమీ లేదు. అంతకాలం విచారణ సాగుతున్నా ఖైదీలను విడిచిపెట్టలేదంటే దానికి బాధ్యత మన న్యాయస్థానాలు వహించాలి. నాగభూషణం…

శరన్నవరాత్రులలో ప్రధానమైనది మహా నవమి

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో చివరి రోజు.. అంటే ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని ‘’మహర్నవమి’’ అంటారు. ‘’దుర్గాష్టమి’’, ‘’విజయదశమి’’ లాగే ‘’మహర్నవమి’’ కూడా అమ్మవారికి విశేషమైన రోజు. మహర్నవమి నాడు అమ్మవారిని ‘’అపరాజిత’’గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. శరన్నవరాత్రులలో అత్యంత ప్రధానమైనది మహా…

విద్య- పరివర్తన ఉపాధ్యాయులతో ప్రారంభమవుతుంది..

గత కొద్ది సంవత్సరాలుగా పారిశుద్ధ్య సంక్షోభం, హింసాత్మక ఘర్షణలు, సామాజిక  అస మానతలు, జనాభాలో మార్పు, డిజిటల్‌ ‌మలుపు మరియు పర్యావరణ క్షీణతతో సహా ప్రపంచ పరివర్తనలు, అంతర్జాతీయ సమాజం విద్య భవిష్యత్తును, ఈ సామాజిక ఆందోళనలను పరిష్కరించడంలో అది పోషిస్తున్న పాత్రను ప్రతిబింబించేలా చేసింది. ఇంటర్నేషనల్‌ ‌కమిషన్‌ ఆన్‌ ‌ద ఫ్యూచర్స్ ఆఫ్‌  ఎడ్యుకేషన్‌…

ఔ! బతుకనేర్శినోళ్ళదే గీ దేశం!

‘‘‌దళిత బందు,పించన్లు,కరంటు ఓట్లకు మాగనే పురుడు బోత్తయన్న లెక్కలు బోర్లబొక్క లేశిపడేత్తయన్న సోయి లేకుంట బాయె!’’చేయి’’ గుర్తు లేకుంట జేశి రాజకీయమనుకుంటెట్ల! దగ్గెర పట్ల శత్రువు యెవలనేది సరిగ్గ సమజ్‌ ‌గాకపాయె! గీ ‘సందట్ల సడేమియా’ అనుకుంట దసరా పండుగోలిగె భారతదేశం పార్టీ బెట్టే పూన్కమచ్చె!తెలంగాణ ప్రాంతీయత పానంగ పుట్టిన ఉద్దెమ పార్టీ తెరాస  పేరుకు…

నాస్తికత్వం నేటి అవసరం

‘‘వేదాంతం ప్రకారం విశ్వానికి ఆవల ఎక్కడో ఏదో క్రమ బద్ధీకరించే దైవ శక్తి లేకుండానే నాస్తికత్వం జీవన భావన ప్రతిపాధి తమ వుతుంది. మానవ జాతిని ఒక అవాస్తవ ప్రపంచంలో ఆత్మలతో, దివ్యవాణులతో, నీచమైన సంతృప్తిలో, నిస్సహాయమైన హీన స్థితుల్లో, అణచిపెట్టిన వ్యవస్థకు విరుద్ధంగా విమోచనననీ, వికాసాన్ని, సౌందర్యాన్ని, ప్రసాధింపగల ఒక సత్యమైన వాస్తవ ప్రపంచానికి…

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ భవిష్యత్‌….?

దశాబ్దకాలం ఉద్యమించి ఒక రాష్ట్రాన్నే ఏర్పాటుచేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ‌భవిష్యత్‌ ఏమిటన్నది ఇప్పుడు రాష్ట్రంలోనేకాదు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యమ పార్టీగా అవతరించి, అనంతరం రాజకీయపార్టీగా మారి గడచిన ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ఇక ముందుకూడా అదే పేరున కొనసాగుతుందా లేక త్వరలో ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీలో…

‘‘ అష్టకష్టాల్లో అవసాన దశ’’

‘‘‌గతమంతా కష్టాలతో నిండిన జీవన కావ్యాలే! హృదయం చెమర్చి పెల్లుబికిన గేయాలే!!స్వేదంతో తనువంతా తడిసి,రక్త మాంసాలనే  మూలధనంగా వెచ్చించి, ఎముకల గూడైనా చలించక తపించి, కూటికోసం- గూటి కోసం అహరహం శ్రమించిన త్యాగమూర్తులు తుదకు అస్థిపంజరాల్లా, ప్రాణమున్న శవాల్లా  కొట్టుమిట్టాడుతున్నారు.గుక్కెడు గెంజికోసం పోరాడుతున్నారు. పిడికెడంత గుండెకు చిటికెడంత ఆత్మీయ స్పర్శ కోసం అలమటిస్తున్నారు. అయినా అది…

క్షణానికోపేరు.. కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థి ఎంపికలో అనేక మలుపులు

ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌కమిటి అధ్యక్ష అభ్యర్థి విషయంలో చివరి రోజున అనేక మలుపులు తిరిగి చివరకు ఇద్దరు నామినేషన్‌తో గడచిన మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడినట్లైంది. వీరిద్దరు కూడా వారివారి మద్దతుదారులతో శుక్రవారం ఎన్నికల అధికారికి నామినేషన్‌ ‌పత్రాలను అందజేశారు. అధ్యక్షుడి ఎన్నిక  విషయంలో జరిగిన అనేక పరిణామాలకు కారణమైన అశోక్‌ ‌గెల్లోతు…

బతుకమ్మకు హారతి

పల్లవి : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పూల సింగిడివమ్మ ఉయ్యాలో తెలంగాణ సిరివమ్మ ఉయ్యాలో హారతి హారతి గౌరమ్మ ఉయ్యాలో జయ హారతి నీకమ్మా ఉయ్యాలో !! బతుకమ్మా … త్యాగాల దీప్తివి ఉయ్యాలో అమరత్వ కీర్తివి ఉయ్యాలో ఉద్యమ స్ఫూర్తివి ఉయ్యాలో వీరోచిత చరితవి ఉయ్యాలో శరణు శరణు తల్లీ…