Category శీర్షికలు

నీవు ధన్యుడవు

తలవంచి ప్రణామం చేయాలి నీ  సేవకు దేవుని ఆస్తి పంపకాలలో దేశంకోసం రక్తాన్ని చిందించే అదృష్టం నీదే అని వ్రాయబడిన పత్రాలను అందుకొన్న నీవు ధన్యుడవు.. యూనిఫామ్‌ ‌లో కొలువైన  దేశ గౌరవమా హిమాలయాపర్వతం లాంటి ఘనమైన సాహసమా నిను చూసి  భయం కూడా దారి మార్చుకొంటున్నది చూడు శత్రువుతో నీ పోరాట పఠిమ, స్థైర్యం,…

నీ పయనమెటు?

మొగ్గల్ని తెంపేసి పూలను స్వప్నిస్తోన్న  రాజ్యంలో మానవత్వం ఏ కత్తెరకు ఉరిపెట్టుకొన్నదో కరుణజి ఏ సమాధుల కింద దాగి ఉన్నదో? సర్వం అవకతవకల కిష్కింధలో ఇనుపపాదాల కింద నలుగుతూ ప్రజాస్వామ్యం అపవిత్రమవుతోన్న వేళ మంచితనానికి స్థానమెక్కడ? మానవత్వానికి మనుగడెక్కడ? చేతకాని పాలనతో వెతల చిరునామాగా మారిన ఏలుబడి క్రూరమృగాలు పొంచిఉన్న ముళ్ళ పొదలా ఉంది, బుసలు…

‌గ్రహణం విడిచింది

గ్రహ రాజులకు గడ్డు కాలమా? కమ్మేసిన నీడభూత ఛాయలా? గతి తప్పిన మూఢనమ్మకాలు మతి లేని  పాతప్రమాణాలు! ముక్కు మూసుకుని బామ్మ పెరట్లో స్నానం చేస్తుంటే చాదస్తం అనుకున్నా! కళ్ళు మూసుకుని ధ్యానంలో తాత సమయాన్ని గడుపుతుంటే అజ్ఞానం అనుకున్నా! చీకటి వెలుగుల దోబూచులను ప్రశ్నించా! పట్టు విడుపులు ప్రహసనాలను పరిహాసించా! పడగవిప్పిన కాలసర్పం గమనానికి…

బృహత్తర పరిశోధన…

వర్తమాన సమాచార ప్రపంచంలో లెక్కలేనన్ని సాంకేతిక ప్రచార అస్త్రాలు కన్పిస్తాయి. పత్రికలు, రేడియో, టీవీ వంటి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో పాటే బలమైన ప్రసార ప్రచార సాధనమైంది. జానపద గేయం తొలినాళ్లలో జనావసరాలను తీర్చే వినోద, విజ్ఞాన రూపంలోని ప్రచార సాధనంగా పేరొందింది. జానపద గీతాన్నే తన ఊపిరిగా చేసుకొని పాటలు…

యువ శక్తికి అనుభవ నాయకత్వం

కాంగ్రెస్‌ ‌పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేసే విషయంలో చాలా కాలంగా ఆ పార్టీలో అంతర్ఘతంగా జరుగుతున్న చర్చలేవీ కొలిక్కిరాలేదు. ముఖ్యంగా పార్టీలో యువశక్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయంలో ఆ పార్టీ నేతలు ఇవ్వాల్టికీ ఇంకా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారనడానికి తాజాగా ఆ పారీ అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం. ఏమైనా ఇటీవల జరిగిన పార్టీ…

పెళ్లికి ‘‘భూ’’ ఆస్తికి ఉన్న లింక్‌ను తెలిపే పాలీయాండ్రీ సాంప్రదాయం..!

‘‌భారతదేశంలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌నేటికీ మైనారిటీలలో అమలులో ఉంది. అలాగే భూటాన్‌, ‌నేపాల్‌ ఉత్తర భాగాలలో కూడా అమలులో ఉంది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రం తోడాలో… ఉత్తరాఖండ్‌లో జాన్సర్‌ ‌బావార్‌ ‌ప్రాంతంలో… రాజస్థాన్‌ ‌లో, లడఖ్‌, ‌జంస్కార్‌ ‌వంటి ప్రాంతాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ అమలులో ఉంది. భారతదేశంలో ఇన్ని ప్రాంతాలలో పాలీయాండ్రీ ప్రాక్టీస్‌ ‌లో…

రిటైర్డ్ ‌బొగ్గు ఉద్యోగులకు పెన్షన్‌ ‌పెంచండి

ఉద్యోగంలో ఉన్నప్పుడు నెల జీతంతో బ్రతుకు జీవనం సాఫీగా ఉండేది. సగటు ఉద్యోగి దాదాపు 35 నుండి 40 సంవత్సరాలు సంస్థలో ఉద్యోగం చేస్తారు. సంస్థ లో చేరిన తర్వాత బొగ్గు ఉత్పత్తికి మరియు పురోగతికి తమ చెమట రక్తాన్ని దార పోస్తారు. కంపెనీ లో చేరిన తర్వాత పెళ్లిళ్లు సంసార బాధ్యతలు మోస్తూ బొగ్గు…

జర్నలిస్టులకు ఆదర్శం విద్వాన్‌ ‌విశ్వం

నేడు విద్వాన్‌ ‌విశ్వం వర్ధంతి రాజకీయం, సాహిత్యం, పత్రికా రచనల మూర్తిమంతం విద్వాన్‌ ‌విశ్వం. తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి వంటి వామపక్ష రాజకీయ వాదుల సాహచర్యంతో కమ్యూనిస్టుగా తన రాజకీయ జీవితం ఆరంభించిన స్వాతంత్య్ర సమరయోధుడు విశ్వం. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు భాషల్లో పండితులు. చిలుకూరి నారాయణరావు వంటి భాషా శాస్త్రజ్ఞుల శిష్యులుగా మద్రాసులో…

5జి టెక్నాలజీ.. ప్రత్యేకతలు ..

‘‘ఆపరా.. ఆపరా.. 5జీ పై పోలీసులు షేర్‌ ‌చేసిన వైరల్‌ ‌వీడియో చూశారా గా 5జీ సేవలను అ సొమ్ముచేసుకోవాలని కొంతమంది మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా.. తెలంగాణ పోలీసులు సోషల్‌ ‌మీడియాలో అవగాహన కల్పించేందుకు ఓ వీడియో షేర్‌ ‌చేశారు.5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణం లో నెరగాళ్ళ స్కామ్‌ ‌లు…