Category శీర్షికలు

ప్రజల విజయమే పాలపిట్ట, జమ్మిచెట్టు

‘‘‌దసరా రోజున సాయంత్రం వేళ జమ్మిచెట్టు దగ్గర ఊరు ఊరంతా భక్తి శ్రద్ధలతో పూజ చేసిన గుమ్మడికాయతో, సొరకాయతో, గొర్రె పొట్టేలుతో జమ్మిచెట్టు ఆకులను బంగారంగా భావిస్తూన్న పెద్దల చేతిలో పెట్టి వారి యొక్క ఆశీర్వాదాలు, ఆశీస్సులు తీసుకుంటారు. తెలుగు ప్రజలు గ్రామాలలో, పట్టణాలలో అడవులలో ఉండే చెట్లని దైవంగా పూజించి, వాటిని దేవుడి లాగా…

దసరా

శ్రవణ నక్షత్రంతో కూడి అశ్వయుజదశమికి విజయ అను సంకేతంతో వచ్చిందే విజయదశమి.   ఏ ముహూర్తం చూడక ఈనాడు ఏ పని తలపెట్టిన కలుగును విజయం అనేది ఈపండగ విశేషం-ప్రాధాన్యం   దుర్గా దేవుని భక్తితో తొమ్మిది రోజులు శ్రద్ధగ నవరాత్రులపేరిట వేడుకగ చేయురు అంతా పూజలు.   పాలపిట్ట దర్శనం జమ్మిచెట్టు ప్రదక్షిణం అలాయ్‌…

శమయతే పాపం. . .శమీ వృక్ష ప్రత్యేకత

శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశినీ, అర్జునస్య ధనుర్థారీ, రామస్య ప్రియదర్శినీ, ‘ …భారత, రామాయణాది పౌరాణిక గాధలలో శమీ వృక్షానికి విశేష ఫ్రాధాన్యత కల్పించ బడింది. శమీకే ‘‘అపరాజిత ‘‘ అనిపేరు. అంటే ఓటమి నెరుగని మాతయని అర్థం. అమెయే విజయ, నామాంకితయైన జగజ్జనని, అపరాజితా దేవి. విజయానికి అధిదేవత. శరన్నవరా త్రి…

పార్వతీపురం కుట్రకేసు

నిజానికి ఇందిరాగాంధీ పాలనకు చాలా ముందు నుంచే ఈ దేశంలో రూల్‌ ఆఫ్‌ లాను ఉల్లంఘించడం ప్రారంభమయింది.. ఆమె పాలనకన్నా ముందే బీహార్‌లో విచారణలో ఉన్న ఖైదీలు పదకొండు సంవత్సరాలపాటు జైళ్లలో మగ్గిపోయారు. దానికి ఇందిరాగాంధీ బాధ్యత ఏమీ లేదు. అంతకాలం విచారణ సాగుతున్నా ఖైదీలను విడిచిపెట్టలేదంటే దానికి బాధ్యత మన న్యాయస్థానాలు వహించాలి. నాగభూషణం…

శరన్నవరాత్రులలో ప్రధానమైనది మహా నవమి

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ నవమి వరకూ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులలో చివరి రోజు.. అంటే ఆశ్వయుజ శుక్లపక్ష నవమిని ‘’మహర్నవమి’’ అంటారు. ‘’దుర్గాష్టమి’’, ‘’విజయదశమి’’ లాగే ‘’మహర్నవమి’’ కూడా అమ్మవారికి విశేషమైన రోజు. మహర్నవమి నాడు అమ్మవారిని ‘’అపరాజిత’’గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. శరన్నవరాత్రులలో అత్యంత ప్రధానమైనది మహా…

విద్య- పరివర్తన ఉపాధ్యాయులతో ప్రారంభమవుతుంది..

గత కొద్ది సంవత్సరాలుగా పారిశుద్ధ్య సంక్షోభం, హింసాత్మక ఘర్షణలు, సామాజిక  అస మానతలు, జనాభాలో మార్పు, డిజిటల్‌ ‌మలుపు మరియు పర్యావరణ క్షీణతతో సహా ప్రపంచ పరివర్తనలు, అంతర్జాతీయ సమాజం విద్య భవిష్యత్తును, ఈ సామాజిక ఆందోళనలను పరిష్కరించడంలో అది పోషిస్తున్న పాత్రను ప్రతిబింబించేలా చేసింది. ఇంటర్నేషనల్‌ ‌కమిషన్‌ ఆన్‌ ‌ద ఫ్యూచర్స్ ఆఫ్‌  ఎడ్యుకేషన్‌…

ఔ! బతుకనేర్శినోళ్ళదే గీ దేశం!

‘‘‌దళిత బందు,పించన్లు,కరంటు ఓట్లకు మాగనే పురుడు బోత్తయన్న లెక్కలు బోర్లబొక్క లేశిపడేత్తయన్న సోయి లేకుంట బాయె!’’చేయి’’ గుర్తు లేకుంట జేశి రాజకీయమనుకుంటెట్ల! దగ్గెర పట్ల శత్రువు యెవలనేది సరిగ్గ సమజ్‌ ‌గాకపాయె! గీ ‘సందట్ల సడేమియా’ అనుకుంట దసరా పండుగోలిగె భారతదేశం పార్టీ బెట్టే పూన్కమచ్చె!తెలంగాణ ప్రాంతీయత పానంగ పుట్టిన ఉద్దెమ పార్టీ తెరాస  పేరుకు…

నాస్తికత్వం నేటి అవసరం

‘‘వేదాంతం ప్రకారం విశ్వానికి ఆవల ఎక్కడో ఏదో క్రమ బద్ధీకరించే దైవ శక్తి లేకుండానే నాస్తికత్వం జీవన భావన ప్రతిపాధి తమ వుతుంది. మానవ జాతిని ఒక అవాస్తవ ప్రపంచంలో ఆత్మలతో, దివ్యవాణులతో, నీచమైన సంతృప్తిలో, నిస్సహాయమైన హీన స్థితుల్లో, అణచిపెట్టిన వ్యవస్థకు విరుద్ధంగా విమోచనననీ, వికాసాన్ని, సౌందర్యాన్ని, ప్రసాధింపగల ఒక సత్యమైన వాస్తవ ప్రపంచానికి…

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ భవిష్యత్‌….?

దశాబ్దకాలం ఉద్యమించి ఒక రాష్ట్రాన్నే ఏర్పాటుచేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ‌భవిష్యత్‌ ఏమిటన్నది ఇప్పుడు రాష్ట్రంలోనేకాదు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యమ పార్టీగా అవతరించి, అనంతరం రాజకీయపార్టీగా మారి గడచిన ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ ఇక ముందుకూడా అదే పేరున కొనసాగుతుందా లేక త్వరలో ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీలో…