Category శీర్షికలు

స్వేచ్ఛాలోచనల పక్షిని

ఇంటి ముందర ఒంటరిగా ఉన్న కుర్చీ ఒళ్ళో కుదురుగా కూర్చొని ఏ వైనో, వార్తాపత్రికనో తీక్షణంగా చూస్తూ ఉంటానా కొన్ని పదాలు విరహంగా,విచారంగా,విషాదంగాను మరికొన్ని ప్రేమగా,జాలిగా,అసహ్యంగానూ కనిపిస్తాయి అన్నీ చదివాక మెదడు కుత కుత కాగుతున్న నీళ్ళల్లో పడ్డట్టు ఉబ్బిపోతుంది చికాకులో అన్నీ విసిరేసి అదే కుర్చీలో వాలుగా జారీ కూర్చోని కల్లుమూసుకుంటే మనసు….. లంగరేసి…

కవితా భాస్వరం…

దృశ్యించిన స్పందనతో ఉప్పొంగిన భావోద్వేగాల నుండి పుట్టిన కవిత్వంలో స్పష్టంగా అనుభూతుల సంవేదన ఉంటుంది. సకల మానవాళి సౌభాగ్య సౌభ్రాతృత్వాలను ఆకాంక్షించే శ్రేయో కవిగా వజ్ర పుష్పాలు అన్న తమ తొలి కవితా సంకలనం ద్వారా  నిలిచిన డాక్టర్‌ ‌కట్టా నరసింహారెడ్డి తన రెండవ సంకలనాన్ని స్వరం మారింది పేరుతో ఆవిష్కరించారు. చూపు ఉండి ఏమి…

(అ)‌దృశ్య (అ)వాస్తవం!!

అదిగో వంగిన కిరణం కనిపిస్తోందా అది అదృశ్య శక్తి బరువుకు చిహ్నం కాలం పలకలుగా పరుచుకుంది ఖాళీలో అక్కడా ఇక్కడా పైకీ కిందకి నాన్‌ ‌లీనియర్‌ ‌గా ఘటనలు కూడా జరిగినవి జరగబోయేవి శూన్యంలో నిల్చున్నాయి డిసేబుల్‌ అయి అవి స్పష్టతలోకి ఎప్పుడొస్తాయో రంగుల్లోకి పునరావృతమవుతున్నాయో లేదా ఒక డెజా వు (ణ్ఘ•్స ఙ•) కదిలించావో…

మూడో అడుగు

నింగికి-నేలకు మధ్యన మిథ్యల మిద్దెలు చీకటి-వెలుగుల మధ్యన నీడల సరిహద్దులు తూర్పు- పడమరల మధ్యన ఉదయాస్తమానాల పొద్దులు మంచి- చెడుల మధ్యన చెప్పలేని అనర్థాలు ధర్మం – అధర్మం మధ్యన యుగయుగాల యుద్ధం ప్రేమ – పగల మధ్యన తీరని ఆవేదనలు మనిషికి – మనిషికి మధ్యన అహంభావాల అడ్డుగోడలు జీవికి – జీవికి మధ్యన…

మునుగోడుపై పెరిగిన పార్టీల లోడు

గెస్ట్ ఎడిట్‌ ‌మండువ రవీందర్‌రావు అధికార టిఆర్‌ఎస్‌ ‌తమ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించడంతో మునుగోడు ఇప్పుడు త్రికోణపోటీకి సిద్దమైంది. కాంగ్రెస్‌ ‌సిట్టింగ్‌ ‌స్థానంగా ఉన్న మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా ఇచ్చినప్పటినుండే మునుగోడు ఉప ఎన్నికకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సిద్దమయ్యాయి. కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు ముందుగానే తమ…

సామాజిక జీవితాన్ని అక్షరబద్ధం చేసిన యశోదారెడ్డి

నేడు పాకాల యశోదారెడ్డి వర్ధంతి ఆమె తెలంగాణ గర్వించ దగిన సాహితీ మూర్తి. తెలంగాణ సజీవ భాషను తన రచనల్లో వాడి పలువురి మన్ననలు పొందిన సాహితీవేత్త. ఆకాశవాణిలో తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయితగా పేరు గడించారు. తెలుగు ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన ప్రసంగాలు బహు పండిత ప్రశంసా పాత్రాలు అయినాయి.…

‌పోరాటమే ఆయనకు నివాళి

హక్కుల నేత బాలగోపాల్‌ 13 ‌వ వర్ధంతి సభ ఆదివారం, అక్టోబర్‌ 9, 2022.. ఉ।। 10 ‌గం .లు. సా।। 5.00 మధ్య సుందరయ్య విగ్యాన కేంద్రం, బాగ్‌ ‌లింగంపల్లి, హైదరాబాద్‌. ‌వక్తలు: అరుంధతి రాయ్‌, ‌‌రచయిత మిహిర్‌ ‌దేసాయ్‌, ‌పీయుసిఎల్‌‌ క్లిఫ్టన్‌ ‌డి రోజారియో, ఏఐసిసిటీయు జహ ఆరా, హెచ్‌ ఆర్‌ ఎఫ్‌…

బిఆర్‌ఎస్‌ – ‌బిజెపికి ప్రత్యమ్నాయం అవుతుందా ?

Bharat Rastra Samithi భారత్‌ ‌రాష్ట్ర సమితి (బిఆర్‌సి) కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ(బిజపి)కి ప్రత్యామ్నాయం అవుతుందా అన్నదిప్పుడు కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి వరకు ప్రధాన చర్చనీయాంశమైంది. అనేక దశాబ్ధాల తర్వాత కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బిజెపి, ఎన్‌డిఏ కూటమితో వేళ్ళూనుకుని ఉండగా, దాన్ని కొత్తగా నిన్న అంటే బుధవారం దసరా సందర్భంగా ఏర్పడిన భారత్‌ ‌రాష్ట్ర…

శరన్నవరాత్రులలో – విజయదశమి ప్రాశస్త్యం..

‘‘‌సకల శుభప్రదాయకమైన పర్వదినంగా హిందూధర్మం అనుష్టిస్తుంది. అనేకానేక శుభకార్యాలు.. కార్యరూపం దాల్చిన విజయవంతం అయిన శుభ ఘడియలు విజయదశమి పర్వదినం నాడే అని చారిత్రక పౌరాణిక ఉదంతాలు మనకు తెలియజెబుతాయి. వ్యక్తిత్వ గుణధాముడ్కెన రాముడు.. దుర్లక్షణాలకు దుర్గుణాలకు దశముఖ ప్రతీకగా ఉన్న రావణుని సంహరించిన సుముహూర్తం కూడా విజయదశమి నాడే’’ విజయదశమి కేవలం దుర్గామాతను కొలిచే…