మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడంలో ‘ ములాయం’ కీలక పాత్ర..!
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ కొంతకాలంగా అనారోగ్యంతో హర్యానా, గురు గావ్ లోని మేదాంతా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. దేశ రాజకీయాల్లో ప్రతి మలుపును నిశితంగా పరిశీలించిన కురువృద్దుడి మరణంతో ఉత్తరప్రదేశ్ సహా దేశంలో ఉన్న బహుజనులంతా శోకసంద్రంలో మునిగి పోయారు..…

