రిటైర్డ్ బొగ్గు ఉద్యోగులకు పెన్షన్ పెంచండి
ఉద్యోగంలో ఉన్నప్పుడు నెల జీతంతో బ్రతుకు జీవనం సాఫీగా ఉండేది. సగటు ఉద్యోగి దాదాపు 35 నుండి 40 సంవత్సరాలు సంస్థలో ఉద్యోగం చేస్తారు. సంస్థ లో చేరిన తర్వాత బొగ్గు ఉత్పత్తికి మరియు పురోగతికి తమ చెమట రక్తాన్ని దార పోస్తారు. కంపెనీ లో చేరిన తర్వాత పెళ్లిళ్లు సంసార బాధ్యతలు మోస్తూ బొగ్గు…
