మద్యం వద్దే వద్దంటున్న యువతరం
2021 ఏడాది కొరోనా మబ్బుల రాకపోకలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసి వీడ్కోలు తీసుకుంటున్నది. గంపెడు ఆశలతో ప్రపంచ మానవాళి కోవిడ్-19 రహిత నూతన సంవత్సరం-2023ను స్వాగతిస్తున్న సందర్భమిది. ఒమిక్రాన్, డెమిక్రాన్ వైరస్ మహమ్మారి సత్వరమే వెనుదిరగాలని, సమాజంతో సంతోషాల వెలుగులు నిండాలని అన్ని వర్గాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న తరుణాన నేడు చైనాలో…
